MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amithab-bacchan-trolled-by-netizensd407fa8a-530c-4076-a1ed-9e1803de7834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amithab-bacchan-trolled-by-netizensd407fa8a-530c-4076-a1ed-9e1803de7834-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున గళాలు విప్పుతున్న రోజులు ఇవి.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. దర్శక నిర్మాతల అఘాయిత్యాలను ధైర్యంగా చెప్పడం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ పెద్ద పెద్ద హోదాల ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయినందుకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేక్షకులకు తెలీట్లేదు.. బయటకి చెప్పలేని విధంగా తమపై లైంగీక దాడి చేశారని నటీమణులు చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ పamithab;business;amitabh bachchan;nidhi;bollywood;cinema;media;twitter;industry;husband;sex;hero;international;kaun banega crorepathi;lieబిజినెస్ వుమన్ పై అందరిముందు సెక్స్ కామెంట్స్ చేసిన అమితాబ్..?బిజినెస్ వుమన్ పై అందరిముందు సెక్స్ కామెంట్స్ చేసిన అమితాబ్..?amithab;business;amitabh bachchan;nidhi;bollywood;cinema;media;twitter;industry;husband;sex;hero;international;kaun banega crorepathi;lieSat, 23 Jan 2021 11:00:00 GMTసినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున గళాలు విప్పుతున్న రోజులు ఇవి.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. దర్శక నిర్మాతల అఘాయిత్యాలను ధైర్యంగా చెప్పడం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ పెద్ద పెద్ద హోదాల ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయినందుకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేక్షకులకు తెలీట్లేదు.. బయటకి చెప్పలేని విధంగా తమపై లైంగీక దాడి చేశారని నటీమణులు చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ పై ఉన్న మరక చెరిగిపోతుందో అర్థం కావట్లేదు.

ఇకపోతే ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరో, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బిజినెస్ వుమన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు. ఆ దృష్టితో అనుకున్నా కూడా అమితాబ్ పై సోషల్ మీడియా లో నెగెటివ్ కామెంట్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి..  సినిమాలతో పాటు, కౌన్ బనేగా కరోడ్ పతి షో ని హోస్ట్ చేస్తున్నాడు అమితాబ్. ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ షో లో పాల్గొనాలని ఎంతోమంది కి ఆశ ఉంటుంది. అయితే ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్‌ ఎకనామిస్ట్‌గా ఉన్న గీతా గోపీనాథ్‌ కి సంబందించిన ఓ ప్రశ్న అడగడం ఆమె అందం గురించి అమితాబ్ మాట్లాడడం ఇప్పుడు వివాదం గా మారింది..

దీంతో ఇది  ట్విటర్‌లో దుమారం రేగుతోంది.  షో లో భాగంగా 2019నుండి గీతా గోపీనాథ్‌ ఏ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారనే ప్రశ్నను అడిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే ఆయన తన నైజాన్ని చాటుకున్నారు. గీతా ఫోటోను తెరపై చూపిస్తూ  చాలా అలవోకగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె ఫేస్‌ ఎంత అందంగా ఉంది..ఆర్థికవ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా జోడించి చూడగలమా ’’ అంటూ  ఆయన వ్యాఖ్యానించారు.  దీనికి సంబంధించిన ఈ వీడియోను గోపీనాథ్  స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అమితాబ్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ,  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌కుపెద్ద అభిమానిననీ  తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదంటూ ట్వీట్ చేయడం విశేషం. "గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అని కూడా ఆమె అభివర్ణించారు. కానీ బిగ్‌బీ సెక్సిస్ట్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌ యూజర్లు మాత్రం మండిపడుతున్నారు.
" style="height: 480px;">




ఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>