PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu471ae590-5c32-4481-ab5f-171ef1fb0dd6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu471ae590-5c32-4481-ab5f-171ef1fb0dd6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బంది పడుతున్నది. ఇబ్బంది పడుతున్న నేతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా జేసీ కుటుంబం అధికార పార్టీ చేతిలో ఇబ్బందులు పడుతోంది. అలాగే భూమా కుటుంబం కూడా గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొchandrababu;pawan;cbn;telugu desam party;andhra pradesh;telugu;bhuma akhila priya;reddy;partyవీళ్ళ కష్టాలు బాబోరికి పట్టవా...?వీళ్ళ కష్టాలు బాబోరికి పట్టవా...?chandrababu;pawan;cbn;telugu desam party;andhra pradesh;telugu;bhuma akhila priya;reddy;partySat, 23 Jan 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బంది పడుతున్నది. ఇబ్బంది పడుతున్న నేతల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా జేసీ కుటుంబం అధికార పార్టీ చేతిలో ఇబ్బందులు పడుతోంది.

అలాగే భూమా కుటుంబం కూడా గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. వీరికి న్యాయ సహాయం అందించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా సరే అనేక ఇబ్బందులు ఆ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో కూడా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కానీ కొంతమంది నేతలు విషయంలో సన్నిహితంగా మరికొంతమంది నేతల విషయంలో నా వాళ్ళు కాదు అన్నట్టు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంతమందికి మాత్రమే మద్దతు ఇస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. భూమా అఖిలప్రియ జైల్లో ఉన్నా సరే చంద్రబాబునాయుడు ఆమెకు పరోక్షంగా ప్రత్యక్షంగా గాని సహాయ సహకారాలు అందించలేదు. కనీసం ఆమెకు మద్దతుగా కూడా చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కానీ జేసీ కుటుంబం మాత్రం అండగా నిలిచింది. జేసీ పవన్ రెడ్డి ఆమెకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొందరు నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక కొంతమంది నేతలు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే ఇతర పార్టీల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్.


ఘోరం: భర్తను చంపి అడివిలో పాతిపెట్టిన భార్య.. ఎందుకంటే..!?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్

హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి తెలియ‌ని ర‌హ‌స్యాలు....

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...

బాలయ్య చిన్నల్లుడుకు మళ్ళీ ఆ కష్టం తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>