PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanganabcb92cff-cfc4-4b84-9eb7-ad9c7e4aa1b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanganabcb92cff-cfc4-4b84-9eb7-ad9c7e4aa1b0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జనాలకు కరోనా భయం పూర్తిగా తగ్గిపోయింది. ఇకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వ్యభిచారం దందా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు గృహాలను ఏర్పాటు చేసి విటులను ఆకర్షించే వారు.. కానీ ఇప్పుడు మాత్రం ఆన్ లైన్ లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోలీసులకు అనుమానం రాదని వ్యభిచార ముఠా ఇలాంటి ఆలోచనలకు తెర లేపుతున్నారు. ఇప్పటికే హైటెక్ సిటీలో ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లుతున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం కాస్త ఎక్కువగానే కొనసాగుతున్నాయి. telangana;auto;naresh;akshay;allari naresh;dasaradh;ramakrishna;srikanth;godavari river;vaddera;baba bhaskar;police;bike;arrest;adilabad;allariవ్యభిచార ముఠా గుట్టు రట్టు..దాడిలో ఏకంగా 11 మందిని..వ్యభిచార ముఠా గుట్టు రట్టు..దాడిలో ఏకంగా 11 మందిని..telangana;auto;naresh;akshay;allari naresh;dasaradh;ramakrishna;srikanth;godavari river;vaddera;baba bhaskar;police;bike;arrest;adilabad;allariSat, 23 Jan 2021 07:00:00 GMT


విషయానికొస్తే.. ఆదిలాబాద్ పట్టణంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి 11మందిని అరెస్ట్ చేశారు. గురువారం టాస్క్‌ఫోర్స్‌ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణతో కలిసి పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగులు యువతులను ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. కైలాస్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఎస్‌.రామకృష్ణ తెలిపారు.



ఈ విషయం పై గత కొద్దీ రోజులు గా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు తెలుస్తుంది.వడ్డెర కాలనీకి చెందిన షేక్‌ ఆసిఫ్, శాంతినగర్‌కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్‌ మండలం పెండల్‌వాడకు చెందిన ఠాకూర్‌ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్‌బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్‌కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్‌ మండలం పెడల్‌వాడకు చెందిన చుక్కలవార్‌ ఆకాశ్‌లను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ఒక ఆటో, ఒక బైక్ 12 సేల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 11 మందిని రిమాండ్ కు పంపించనున్నారు.




నవీన్ చంద్ర మరో ఓటిటి స్టార్..!

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...

బాలయ్య చిన్నల్లుడుకు మళ్ళీ ఆ కష్టం తప్పదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీకే డెడ్ లైన్ విధించిన పవన్..అసలేం జరుగుతోంది ?

కేటీఆర్ కు సీఎం ... మరి హరీష్ కు ఏ పదవి ?

వామ్మో, మెగాస్టార్ ... ఇంత పెద్ద షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదుగా ......??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>