Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన్న ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంతో దగ్గర అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఇక అటు వెంటనే డియర్ కామ్రేడ్ అనే సినిమాతో మరింత గుర్తింపు సంపాదించుకుని.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న తన క్యూట్ క్యూట్ నటనతో మరోసారి ఎంతో మంది ప్రేక్షకులను తన rashmika;mahesh;venkatesh;govinda;kumaar;priya;siddharth;editor mohan;geetha;govi;priyanka;rashmika mandanna;sukumar;surya sivakumar;kudumu;tollywood;cinema;rajani kanth;tamil;kannada;blockbuster hit;heroine;dear comrade;gang leader;venky kudumula;leader;crushరష్మిక మందన్నకు బిగ్ షాక్.. ఆ సినిమా నుంచి తప్పించారు..?రష్మిక మందన్నకు బిగ్ షాక్.. ఆ సినిమా నుంచి తప్పించారు..?rashmika;mahesh;venkatesh;govinda;kumaar;priya;siddharth;editor mohan;geetha;govi;priyanka;rashmika mandanna;sukumar;surya sivakumar;kudumu;tollywood;cinema;rajani kanth;tamil;kannada;blockbuster hit;heroine;dear comrade;gang leader;venky kudumula;leader;crushSat, 23 Jan 2021 09:00:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన్న ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంతో దగ్గర అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఇక అటు వెంటనే డియర్ కామ్రేడ్ అనే సినిమాతో మరింత గుర్తింపు సంపాదించుకుని.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న తన క్యూట్ క్యూట్ నటనతో మరోసారి ఎంతో మంది ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది  అనే విషయం తెలిసిందే. అంతే కాదు సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించేది రష్మిక మందన్న.



 ఇక ఆ తర్వాత ప్రస్తుతం స్టార్ హీరోలు నటించిన హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో కూడా రష్మిక మందన్నా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు గత ఏడాది నేషనల్ క్రష్  గా కూడా రష్మిక మందన కు ఒక అరుదైన గౌరవం దక్కింది.  కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు కన్నడ తమిళ సినిమాలలో కూడా వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఇటీవలే బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమా లో రష్మిక మందన ఛాన్స్ కొట్టేసింది. సినిమా ద్వారా బీ టౌన్ లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈ అమ్మడు. ఇకపోతే ఇటీవలే  రష్మిక మందన్న కు ఊహించని షాక్ తగిలింది. సూర్య నటిస్తున్న సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న ను  ఇటీవల చిత్రబృందం పక్కన పెట్టేసి గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ను  తీసుకున్నారట. దీనికి కారణం రష్మిక మందన్న అధిక పారితోషికం డిమాండ్ చేయడమే అన్న టాక్ వినిపిస్తోంది.


ఏలూరి-గొట్టిపాటిలు ఫిక్స్ అయిపోయారా ?

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్

హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి తెలియ‌ని ర‌హ‌స్యాలు....

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>