Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabha-nateshd3c1e655-1c21-44d0-9adb-8889d869ff31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabha-nateshd3c1e655-1c21-44d0-9adb-8889d869ff31-415x250-IndiaHerald.jpgసుధీర్ బాబు హీరోగా చేసిన నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్. ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్న నభా ఆ తర్వాత పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయడానికి రెండు మూడు సినిమాలు చేసినా అమ్మడికి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది నభా నటేష్.nabha-natesh;bellamkonda sai sreenivas;nabha natesh;shankar;srinivas;sudigali sudheer;cinema;ismart shankar;jaggery;solo bathuke so better;mass;adhurs;fidaaఇస్మార్ట్ భామకి లక్ కలిసి రావట్లేదు..!ఇస్మార్ట్ భామకి లక్ కలిసి రావట్లేదు..!nabha-natesh;bellamkonda sai sreenivas;nabha natesh;shankar;srinivas;sudigali sudheer;cinema;ismart shankar;jaggery;solo bathuke so better;mass;adhurs;fidaaSat, 23 Jan 2021 17:00:00 GMTసుధీర్ బాబు హీరోగా చేసిన నన్నుదోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్. ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్న నభా ఆ తర్వాత పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేయడానికి రెండు మూడు సినిమాలు చేసినా అమ్మడికి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది నభా నటేష్.

ఈ రెండు సినిమాలు కూడా ఆమెను నిరాశపరచాయి. అందుకే ఇక మీదట కెరియర్ విషయంలో మరింత ఫోకస్ గా ఉండాలని అనుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియెన్స్ ను మెప్పించిన నభా నటేష్ ఇక మీదట తన ప్రతి సినిమాలో గ్లామర్ షో చేయాలని ఫిక్స్ అయ్యింది. కంటెంట్ తో సంబంధం లేకుండా గ్లామర్ విషయంలో అసలు తగ్గేది లేదని అంటుంది నభా నటేష్. తప్పకుండా నభాకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నభా నటేష్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో సాయి తేజ్ తో.. ఈ సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాలతో వచ్చినా నభాకు అనుకున్నంత క్రేజ్ రాలేడు. ఊవ హీరోలతో పాటుగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించాలని చూస్తుంది అమ్మడు. మరి రానున్న సినిమాలతో అయినా నభా తన టాలెంట్ చూపిస్తుందేమో చూడాలి. చూస్తుంటే సినిమా డిమాండ్ చేయాలే కాని బికిని కూడా వేయడానికి సిద్ధమే అనేట్టుగా నభా నటేష్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు.                           




బంగారు బుల్లోడు సినిమా ఎలా ఉందంటే...

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>