LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sago-health-benefitsd94c6c06-7e5b-44a8-85c1-83a7e707e0c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sago-health-benefitsd94c6c06-7e5b-44a8-85c1-83a7e707e0c6-415x250-IndiaHerald.jpgప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది భారీ శరీరం తో ఉంటారు. ఈజీగా పద్ధతుల ద్వారా పనులు చేయడం వల్ల శరీరం మరింత పెరుగుతూ వస్తుంది. అలాంటి వాళ్ళు బరువును అదుపులో పెట్టుకోవాలని భావిస్తారు. అయితే ఎటువంటి పదార్థాలు తినాలి తినకూడదు అనేది తెలియదు.. విషయానికొస్తే చలువకు సరైన ఔషధం సగ్గు బియ్యం..సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం పొడితో తయారు చేస్తారు. సగ్గు బియ్యంతో ఎన్నో రకాల రుచి కరమైన ఆహారాలను తయారు చేసుకోవచ్చు. పాయసం, ఉప్మాలకు ఇది మంచి ఛాయిస్. sago health benefits;vitamin;heartబరువు తగ్గాలని అనుకునేవారు వీటిని అస్సలు తినకూడదట??బరువు తగ్గాలని అనుకునేవారు వీటిని అస్సలు తినకూడదట??sago health benefits;vitamin;heartSat, 23 Jan 2021 19:00:00 GMT


మరి, బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు సగ్గు బియ్యాన్ని తీసుకోవచ్చా? దీన్ని డైట్‌లో చేర్చుకుంటే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సగ్గు బియ్యం దుంప నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్యాట్ తక్కువగానే ఉంటుంది. బరువు తగ్గాలని భావించేవారు వీటిని తగిన మోతాదు లో మాత్రమే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అధిక కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది.


సగ్గు బియ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సగ్గు బియ్యం లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. సగ్గు బియ్యం లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. బ్లోటింగ్, గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. సగ్గు బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి గర్భిణీలకు మేలు చేస్తాయి. సగ్గు బియ్యం లోని విటమిన్-కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. సగ్గు బియ్యాన్ని డైట్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందుకే మన పూర్వికులు వీటిని ఎక్కువగా తీసుకొనేవారు. వీటిలో పొటాషియం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి. కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి.

చూసారుగా సగ్గు బియ్యం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటి నుంచి మీరు కూడా సగ్గు బియ్యం తినడం అలవాటు చేసుకోండి..




ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>