PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో ఎన్నికల కమీషనర్ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజ్యాంగ బద్దం గా 2018న జరగాలి కానీ ఎందుకు జరగలేదు అని ఆయన ప్రశ్నించారు. దానికి కారణం ఎవరు? అని నిలదీశారు. ఎవరి కోసం మీరు కరోనా రెండో వేవ్ ఎక్కువగా ఉన్న తరుణం లో ఎన్నికలు జరుపుతున్నారు అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల కు రక్షణ ఎవరు ఇస్తారు అని నిలదీశారు. వ్యాక్సిన్ ysrcp;police;press;elections;local languageషాకింగ్: ఎన్నికలపై ప్రభుత్వం రిఫరెండంకు వెళ్తుందా...?షాకింగ్: ఎన్నికలపై ప్రభుత్వం రిఫరెండంకు వెళ్తుందా...?ysrcp;police;press;elections;local languageSat, 23 Jan 2021 19:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో ఎన్నికల కమీషనర్ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజ్యాంగ బద్దం గా 2018న జరగాలి కానీ ఎందుకు జరగలేదు అని ఆయన ప్రశ్నించారు. దానికి కారణం ఎవరు? అని నిలదీశారు. ఎవరి  కోసం మీరు కరోనా రెండో వేవ్  ఎక్కువగా ఉన్న తరుణం లో ఎన్నికలు జరుపుతున్నారు అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల కు రక్షణ ఎవరు ఇస్తారు అని నిలదీశారు.

వ్యాక్సిన్ పూర్తి అయిన పిదప ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఆయన స్పష్టం చేసారు. నిమ్మగడ్డ రమేషే ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా? అని నిలదీశారు. ఐఏఎస్, ,ఐపీఎస్ లను, ఇతర ఉద్యోగుల ను బెదిరించడం సరికాదు అని ఆయన సూచించారు. కోర్టు చెప్పింది పరిగణనలోకి తీసుకోరా మీరు ఇది కోర్ట్ ధిక్కరణ కాదా అని నిలదీశారు. ఫోర్స్ మెజర్స్ కేసుగా ట్రీట్ చేసిన ఈ విపత్తు లో ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించారు. ఉద్యోగులు, పోలీసులు, ఇతరుల మేము ఎన్నికల నిర్వహించలేమంటే ఎలా మీరు ఎన్నికలు నిర్వహిస్తారు అని ప్రశ్నించారు.

ప్రజలు తిరగబడితే ఎవరు కంట్రోల్ చేస్తారు అని నిలదీశారు. ఎన్నికలపై ఆలోచించాలి... ఆర్టికల్ 21 ప్రకారం మీరు విపత్కర పరిస్థితుల్లో ఎలా ఎన్నికల కు వెళతారు అని ప్రశ్నించారు. ఉద్యోగులు, ప్రజలు ఈ ఎన్నికలును ఆపాలి అని కోరాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ శాఖలు అన్ని కరోనా కంట్రోల్ పై పని చేస్తున్నాయి అని అన్నారు. కొద్ది మంది వ్యక్తులు లబ్ది కోసం ఎన్నికల వద్దు.. ప్రజల  ప్రాణాలతో చెలగాటం వద్దు అని సూచించారు. న్యాయం స్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూద్దాం అని అన్నారు. స్థానిక ఎన్నికల పై రెఫరెండం కు వెళ్లాల్సిందే అని ఆయన సవాల్ చేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సుప్రీం అని అన్నారు.


ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>