Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studiesda083f9a-2a28-4b93-90f0-0d8110daba30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studiesda083f9a-2a28-4b93-90f0-0d8110daba30-415x250-IndiaHerald.jpgబుల్లితెర ఫై స్టార్ యాంకర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు..ప్రస్తుతం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?' మూవీ తో వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు. అమృతఅయ్యార్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన 'నీలినీలి ఆకాశం' పాట సంచలనం సృష్టించడమే కాదు సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది. ఆpradeep;geetha;munna producer;pradeep;cinema;january;media;director;press;heroine;darsakudu;uv creationsస్టేజీపై కుప్పకూలిపోయిన 30 రోజుల్లో.. డైరెక్టర్స్టేజీపై కుప్పకూలిపోయిన 30 రోజుల్లో.. డైరెక్టర్pradeep;geetha;munna producer;pradeep;cinema;january;media;director;press;heroine;darsakudu;uv creationsSat, 23 Jan 2021 23:51:08 GMTప్రదీప్ మాచిరాజు..ప్రస్తుతం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?' మూవీ తో వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు.  అమృతఅయ్యార్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మున్నా కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన  'నీలినీలి ఆకాశం' పాట సంచలనం సృష్టించడమే కాదు సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాను గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తుంది. జనవరి 29 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా ఏర్పటు చేసిన ప్రెస్ మీట్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

సినిమా దర్శక నిర్మాతలతో పాటు సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అంత కూడా ఈ ప్రెస్ మీట్ కు హాజరై సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో అందమైన కథతో పాటు అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయని చెపుతూ ప్రదీప్ స్టేజ్ ఫై మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతుంటే.. వెనకాల నిలబడి ఉన్న  దర్శకుడు మున్నా ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. మున్నా పడిన విషయం కూడా ప్రదీప్ కు తెలియలేదు. ఆలా మాట్లాడుతూ ఉన్నాడు. మున్నా కిందపడటంతో పక్కనే ఉన్న నిర్మాతతో పాటు మిగిలిన యూనిట్ వెంటనే స్పందించి స్టేజీపైనే కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సేపటి నుంచి నిలబడి ఉండటం.. లైట్ ఫోకస్ కూడా నేరుగా పడటంతో ఆ వేడికి మున్నా కిందపడిపోయాడు. కాసేపటికి ఫస్ట్ ఎయిడ్ తీసుకుని మళ్లీ స్టేజీపైకి మున్నావచ్చి సినిమా విశేషాలు పంచుకున్నారు. కానీ మున్నా కిందపడిన ఆ క్షణం అంత ఏం జరిగిందో అని షాక్ లో మునిగారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.      


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>