PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసారు. మొదటి విడత... రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు ఒక్కసారి చూస్తే... 1.శ్రీకాకుళం జిల్లా ... రెవెన్యూ డివిజన్ ...శ్రీకాకుళం మండలాలు...ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్ధలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి లో ఎన్నికలు జరుగుతాయి. రెవెన్యూ డివిజన్...టెక్కలి లో, మండాలాలు ....జలుమూరు, రెవెన్యూ డివిజన్ ...పాలకొండ, మండలాలు ...సరవకోట లో ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 2. విశాఖపట్నం జిల్లా... రెవెన్య డివిజన్..votes;kumaar;tiru;godavari river;krishna river;andhra pradesh;district;kadapa;west godavari;vishakapatnam;tirupati;panchayati;husband;aqua;etcherla;local language;pendurthi;tekkali;penukondaఏయే డివిజన్లలో ఎన్నికలు...? ఎన్ని జిల్లాల్లో...?ఏయే డివిజన్లలో ఎన్నికలు...? ఎన్ని జిల్లాల్లో...?votes;kumaar;tiru;godavari river;krishna river;andhra pradesh;district;kadapa;west godavari;vishakapatnam;tirupati;panchayati;husband;aqua;etcherla;local language;pendurthi;tekkali;penukondaSat, 23 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసారు. మొదటి విడత... రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు ఒక్కసారి చూస్తే... 1.శ్రీకాకుళం జిల్లా ...  రెవెన్యూ డివిజన్ ...శ్రీకాకుళం మండలాలు...ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్ధలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి లో ఎన్నికలు జరుగుతాయి. రెవెన్యూ డివిజన్...టెక్కలి లో, మండాలాలు ....జలుమూరు, రెవెన్యూ డివిజన్ ...పాలకొండ, మండలాలు ...సరవకోట లో ఎన్నికల నిర్వహణ ఉంటుంది.

2. విశాఖపట్నం జిల్లా... రెవెన్య డివిజన్...విశాఖపట్నంలో మండలాలు... భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ 3. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం డివిజన్ లో మండలాలు... అయినవిల్లి, ఆళ్లవారం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనకోన, కొత్తపేట, మలికిపురం, మామిడికుదరు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖనేటిపల్లి, ఉప్పలగుప్తం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 4. పశ్చిమ గోదావరి... ఏలూరు  డివిజన్ లో, 5. కృష్ణా జిల్లాలో నూజివీడు డివిజన్ కు ఎన్నికలు నిర్వహిస్తారు.

6. గుంటూరు జిల్లాలో గుంటూరు డివిజన్‌కు 7. నెల్లూరు జిల్లాలో  నెల్లూరు డివిజన్ కు ఎన్నికలు ఉంటాయి. 8. కర్నూలు జిల్లాలో ఆదోని రెవెన్యూ డివిజన్‌కు, 9. అనంతపురం జిల్లాలో పెనుకొండ రెవెన్యూ డివిజన్ కు ఎన్నికలు నిర్వహిస్తారు. 10. కడప జిల్లాలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కు, కడప డివిజన్‌లో చక్రాయపేట, యర్రగుంట్లలో ఎన్నికలు ఉంటాయి. 11. చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్ లో మొదటి విడత ఎన్నికలు ఉంటాయి. 68 డివిజన్లలో నాలుగు‌ విడతలుగా  659 మండలాల్లో ఎపి లో  పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పోలింగ్ సమయం.ఉదయం6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఉంటుందని ఎన్నికల కమీషనర్ పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత లెక్కింపు, ఫలితాలు‌ విడుదల ఉంటుందని ఆయన వివరించారు.


కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలనుందా!

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

బ్రాహ్మ‌ణ ఘోష‌: దేవ‌దాయ మంత్రి ఉత్స‌విగ్ర‌హ‌మా ? బ్రాహ్మ‌ణుల ఆగ్ర‌హం ..!

బెజవాడ దుర్గగుడిలో ఇంత దారుణమా..?

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>