MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-bangaaru-bullodu81115aea-dbdc-45cd-8add-e76ee13ee2cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-bangaaru-bullodu81115aea-dbdc-45cd-8add-e76ee13ee2cd-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కామెడీ సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతూ మంచి లాభాలను అందుకున్న అల్లరి నరేష్ ఇటీవల వరుస పరాజయాలతో కాస్త వెనుకబడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు చేసిన ఘనత ఈ హీరోది.మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా ప్రేక్షకులని తన సినిమాలతో వినోదపరిచాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతకు నష్టాలు వచ్చేది మాత్రం కాదు.మంచి లాభాలను ఆయన సినిమాలు నిర్మాతలకు ఇచ్చేవి. కానీ గత ఐదేళ్ల నుంచి నరేష్ మార్కెట్ బాగా తగ్గిallari-naresh;koti;mahesh;naresh;allari naresh;maharshi;india;cinema;rajani kanth;maharshi 1;comedy;vegetable market;letter;solo bathuke so better;allariఆ సినిమా డిజిటల్ రైట్స్ తో లాభ పడ్డ అల్లరి నరేష్...ఆ సినిమా డిజిటల్ రైట్స్ తో లాభ పడ్డ అల్లరి నరేష్...allari-naresh;koti;mahesh;naresh;allari naresh;maharshi;india;cinema;rajani kanth;maharshi 1;comedy;vegetable market;letter;solo bathuke so better;allariSat, 23 Jan 2021 19:32:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..కామెడీ సినిమాలతో ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతూ మంచి  లాభాలను అందుకున్న అల్లరి నరేష్ ఇటీవల వరుస పరాజయాలతో కాస్త వెనుకబడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు చేసిన ఘనత ఈ హీరోది.మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా ప్రేక్షకులని తన సినిమాలతో వినోదపరిచాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతకు నష్టాలు వచ్చేది మాత్రం కాదు.మంచి లాభాలను ఆయన సినిమాలు నిర్మాతలకు ఇచ్చేవి. కానీ గత ఐదేళ్ల నుంచి నరేష్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. నిన్న మొన్న పరిచయమైన హీరోలు కూడా సరికొత్త కథలతో ట్రెండ్ చేస్తుంటే నరేష్ మాత్రమే ఇంకా అదే ఫార్మాట్ లో వెళుతున్నాడనే కామెంట్స్ చాలానే వచ్చాయి.కాని సూపర్ స్టార్ మహేష్ "మహర్షి" సినిమాలో మంచి పాత్రని పోషించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. కాని హీరోగా మంచి గుర్తింపుని సాధించలేకపోయాడు..అయితే మొత్తానికి నరేష్ తన ప్లాన్ చేంజ్ చేశాడు. నాంది సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.

సస్పెన్స్ క్రైమ్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక ఆ సినిమాకు ఇటీవల మంచి డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది. జీ టివి సంస్థ హొల్ సెల్ గా డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. నాంది సినిమా రిలీజ్ రైట్స్ ను అలాగే డిజిటల్ రైట్స్ ను 10కోట్లకు బేరం పెట్టినట్లు సమాచారం.సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఇది కొంత లాభమే అని చెప్పవచ్చు.

చాలా తక్కువ ఖర్చుతో సినిమాను నిర్మించారట. చర్చలతో మరో కోటి అటు ఇటు కావచ్చు. ఇదివరకు సోలో బ్రతుకే సో బెటర్ హక్కులను కూడా మొత్తం కొనేసి విడుదల చేసుకున్న జీ ఛానెల్ అలాగే నాంది సినిమాను కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...




ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>