Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/iaf912a3a23-7161-44b6-8c40-20f9e3381b5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/iaf912a3a23-7161-44b6-8c40-20f9e3381b5c-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హాట్ హాట్ రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది బాలీవుడ్ చిత్ర పరిశ్రమ. ఇక ఏ సినిమాలో చూసినా కూడా అధికంగా ఏ సర్టిఫికెట్ రొమాన్స్ ఉండేది. హీరో హీరోయిన్ ఎవరైనా సరే ఇక సినిమాలో తప్పనిసరిగా రొమాన్స్ ఉండాల్సిందే అని అటు దర్శకులు భావించేవారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు మొత్తం హాట్ సీన్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయేవి. కానీ ప్రస్తుతంఅన్ని చిత్ర పరిశ్రమలలో ఇలాంటి బోల్డ్ సీన్స్ కామన్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అటు చూసే ప్రేక్షకులలో కూడా ఒకప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ప్రస్తుతం కనిపించడం anil;anil kapoor;priya;anil music;priyanka;bollywood;industries;film industry;hero;heroine;romantic;father;hero heroine;dilఅలా నటించడానికి మనసొప్పలేదు.. కానీ ఏం చేస్తాం తప్పలేదు..?అలా నటించడానికి మనసొప్పలేదు.. కానీ ఏం చేస్తాం తప్పలేదు..?anil;anil kapoor;priya;anil music;priyanka;bollywood;industries;film industry;hero;heroine;romantic;father;hero heroine;dilSat, 23 Jan 2021 20:25:00 GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమ. ఇక ఏ సినిమాలో చూసినా కూడా అధికంగా ఏ సర్టిఫికెట్  రొమాన్స్ ఉండేది. హీరో హీరోయిన్ ఎవరైనా సరే ఇక సినిమాలో తప్పనిసరిగా రొమాన్స్ ఉండాల్సిందే అని అటు దర్శకులు భావించేవారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు మొత్తం హాట్ సీన్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయేవి. కానీ ప్రస్తుతంఅన్ని  చిత్ర పరిశ్రమలలో  ఇలాంటి బోల్డ్ సీన్స్ కామన్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అటు చూసే ప్రేక్షకులలో కూడా ఒకప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ప్రస్తుతం కనిపించడం లేదు. ఇకపోతే కొన్ని కొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో ఒక హీరో తో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఇక ఆ తర్వాత వారికి తల్లి, చెల్లి  పాత్రలలో  నటించాల్సి ఉంటుంది.



 చిత్ర పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణంఅన్న  విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పాత్రలో నటించడం వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇక్కడ బాలీవుడ్ లో  ఓ స్టార్ హీరో కూడా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు.  బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కెరియర్లో ఎదుర్కొన్న ఒక ఇబ్బందికర పరిస్థితిని ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. తాను ఒక సినిమాలో ఎంతో హాట్ రొమాన్స్ చేసిన హీరోయిన్ కి  తర్వాత ఓ సినిమాలో తండ్రి పాత్రలో నటించాల్సి  వచ్చిన సమయంలో ఎంతగానో ఇబ్బంది పడ్డాను అనిల్ కపూర్ కి వచ్చాడు.



 దిల్ దడకనె  దో అనే సినిమాలో కీలక పాత్రలో ప్రియాంక చోప్రా, రణవీర్ నటించగా ఇక ప్రియాంక చోప్రా తండ్రి  పాత్ర లో అనిల్ కపూర్ నటించాడు. అయితే ఆ సినిమాలో  ప్రియాంక చోప్రా కు తండ్రి పాత్రలో నటించడానికి తనకు మనసొప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్. ఎందుకంటే గతంలో ప్రియాంక చోప్రా తో కలిసి ఎన్నో రొమాంటిక్ సినిమాల్లో నటించడమే దీనికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు. నటిస్తుంది సినిమాల్లోనే కాబట్టి ఇక పర్లేదు అనుకొని నటించాను అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ కపూర్ కి.


ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>