MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_fullmovies/varsham moviedsdsd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_fullmovies/varsham moviedsdsd-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దివంగత దర్శకుడు శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యక్షన్ ఎంటర్ టైనర్ వర్షం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ తో హీరోగా ప్రభాస్ కి అతి పెద్ద బ్రేక్ లభించింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కొన్నేళ్ళ క్రితం రిలీజైన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటాయి అంటే ఈ మూవీకి ఏ రేంజ్ లో క్రేజ్ rebal star prabhas;varsham movie;mahesh;prabhas;gopichand;trisha krishnan;hari;hari music;krishnam raju;prasad;suma;suma kanakala;sumanth;varsha;cinema;media;love;hero;heroine;success;yuvaఆయనతో ప్రభాస్ 'వర్షం - 2' మూవీ ఫిక్స్ అయిందా ....??ఆయనతో ప్రభాస్ 'వర్షం - 2' మూవీ ఫిక్స్ అయిందా ....??rebal star prabhas;varsham movie;mahesh;prabhas;gopichand;trisha krishnan;hari;hari music;krishnam raju;prasad;suma;suma kanakala;sumanth;varsha;cinema;media;love;hero;heroine;success;yuvaSat, 23 Jan 2021 22:05:50 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దివంగత దర్శకుడు శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్, యక్షన్ ఎంటర్ టైనర్ వర్షం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎస్.రాజు నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ తో హీరోగా ప్రభాస్ కి అతి పెద్ద బ్రేక్ లభించింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కొన్నేళ్ళ క్రితం రిలీజైన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటాయి అంటే ఈ మూవీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  

హీరో ప్రభాస్ అద్భుత నటన, హీరోయిన్ త్రిష అందచందాలు, దేవిశ్రీ అందించిన సాంగ్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విలన్ గా గోపీచంద్ మార్వలెస్ యాక్షన్, భారీ స్థాయి నిర్మాణ విలువలు వెరసి వర్షం సినిమాని అంత భారీ సక్సెస్ చేశాయని చెప్పాలి. ఇటీవల డర్టీ హరి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎమ్మెస్ రాజు అతి త్వరలో మరొక సారి ప్రభాస్ తో సినిమా చేయనున్న ట్లు సమాచారం. ఇక కొద్ది రోజుల నుంచి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న ఎమ్మెస్ రాజు అతి త్వరలో మహేష్, ప్రభాస్ లతో కూడా సినిమాలు చేసే అవకాశం ఉందని కొంత హింట్ ఇచ్చారు.

మరోవైపు ప్రభాస్ తో ఎం.ఎస్.రాజు చేయబోయేది వర్షం సీక్వెల్ మూవీ అని ఇప్పటికే దానికి సంబంధించి ఒక యువ దర్శకుడు ఒక అద్భుతమైన స్టోరీని సిద్ధం చేశాడని ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ రూపకల్పనలో ఎమ్మెస్ రాజు ఉన్నారని స్క్రిప్ట్ కంప్లీట్ అయిన వెంటనే వీలైనంత త్వరగా దానిని ప్రభాస్ కి వినిపించి ఆయన నుండి ఆమోదం అందుకోనున్నారని అంటున్నారు. అన్నీ కలిసి వస్తే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆరంభమయ్యే ఛాన్స్ కూడా ఉందట. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా వార్త బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు....!!


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>