PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newse664f73f-56f3-4684-9a1c-fb8f3d1ed6b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-newse664f73f-56f3-4684-9a1c-fb8f3d1ed6b6-415x250-IndiaHerald.jpgఏ విషయం అయినా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ధైర్యంగా మాట్లాడే నైజం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీది. కొన్నిసార్లు ఆ నైజం వల్ల మంచి పేరు వచ్చినా కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ నైజమే తనకు ఇబ్బందులను కూడా కొనితెస్తుంది. ఇక దీదీ గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గృహిణులకు తమకు నచ్చిన వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి తాను అనుమతిస్తానని ఆ వీడియో క్లిప్‌లో ఆమె పేర్కొన్నట్లుగా ఉండటం విశేషం. mamatha benarjee;mamata benerjee;benarjee;west bengal - kolkata;mamata banerjee;2019;telugu;january;television;chief minister;twitter;father;mamta mohandasమరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మమతా బెనర్జీ పాత వివాదాస్పద వీడియో...మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మమతా బెనర్జీ పాత వివాదాస్పద వీడియో...mamatha benarjee;mamata benerjee;benarjee;west bengal - kolkata;mamata banerjee;2019;telugu;january;television;chief minister;twitter;father;mamta mohandasSat, 23 Jan 2021 20:05:00 GMTబెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీది. కొన్నిసార్లు ఆ నైజం వల్ల మంచి పేరు వచ్చినా కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ నైజమే తనకు ఇబ్బందులను కూడా కొనితెస్తుంది. ఇక దీదీ గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గృహిణులకు తమకు నచ్చిన వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి తాను అనుమతిస్తానని ఆ వీడియో క్లిప్‌లో ఆమె పేర్కొన్నట్లుగా ఉండటం విశేషం. ‘ఐ యామ్ సో ఫ్లెక్సిబుల్’ అంటూ ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నచ్చినట్లు చేయడానికి తాను అనుమతిస్తాననే సంకేతాలు ఇచ్చారు. 2019 మే 17న జరిగిన ఓ బహిరంగ సభలో బెంగాలీలో మాట్లాడినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను ట్విటర్‌లో పోస్టు చేయగా నాడు వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోను చయన్ ఛటర్జీ అనే ట్విటర్ యూజర్ శుక్రవారం (జనవరి 22) మరోసారి పోస్టు చేశారు. దీంతో ఇది మళ్లీ వైరల్ అవుతోంది.


అయితే.. మమతా బెనర్జీ ఏ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే విషయం తెలియరాలేదు. అంతకుముందు 2018లో కేబుల్ టీవీ ఆపరేటర్లకు సంబంధించిన ఓ సమావేశంలో మాట్లాడినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఇందుకు పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ టీవీ సీరియల్స్ మేకర్స్ అభ్యంతరకరమైన అంశాలపై కథలను ఎంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం ప్రసారం అవుతున్న కొన్ని టీవీ సీరియళ్లు బెంగాల్ విలువలకు తలొంపులు తెచ్చేవిధంగా ఉన్నాయి. ఆ టీవీ సీరియళ్లలో ట్రెండ్ ఎలా ఉందంటే.. ఒక వ్యక్తికి తన తండ్రి ఎవరో తెలియదు. అంటే అతడి తల్లికి అంతమందితో సంబంధం ఉంది. అలాగే మరొక సీరియల్ లో ఒకే వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉండటం మరో ట్రెండ్. ఇలాంటి సీరియళ్లు సమాజం మీద.. ముఖ్యంగా యువత మీద చెడు ప్రభావం చూపుతున్నాయి. విలువలతో కూడిన కథాంశాలతో సీరియళ్లు తీయాల్సిన అవసరం ఉంది’ అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు.


" style="height: 554px;">




ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>