MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/how-much-does-rashmi-mandanna-take2c044c4e-0548-4224-84ba-583181bb3358-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/how-much-does-rashmi-mandanna-take2c044c4e-0548-4224-84ba-583181bb3358-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో రెమ్యునరేషన్‌ కొందరు తగ్గించుకుంటే.. పెంచిన హీరోయిన్‌ మాత్రం రష్మికానే. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిందట. లాస్ట్‌ మూవీకి తీసుకున్నదానికి డబుల్‌ పైన ఇస్తేనే సైన్‌ చేస్తానంటోంది. ఛలో.. గీత గోవిందం లాంటి రెండు హిట్స్‌ తర్వాత రష్మిక స్టార్ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. ఇంతలో దేవదాస్‌... డియర్‌కామ్రేడ్‌ ఫ్లాపులతో కాస్త నిరాశపడ్డా.. సరిలేరునీకెవ్వరు.. భీష్మ వంటి హిట్స్‌తో క్రేజ్‌ పెంచుకుంది రష్మిక. ఈ మధ్యనే 'మిషన్‌ మజ్ను'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది.how much does rashmi mandanna take;beauty;koti;naresh;govinda;abinaya;allari naresh;geetha;govi;rashmika mandanna;korcha;cinema;tamil;chalo;hindiరష్మిక ఎంత తీసుకుంటుందంటే..!రష్మిక ఎంత తీసుకుంటుందంటే..!how much does rashmi mandanna take;beauty;koti;naresh;govinda;abinaya;allari naresh;geetha;govi;rashmika mandanna;korcha;cinema;tamil;chalo;hindiSat, 23 Jan 2021 22:00:00 GMT
ఛలో.. గీత గోవిందం లాంటి రెండు హిట్స్‌ తర్వాత రష్మిక స్టార్ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. ఇంతలో దేవదాస్‌...  డియర్‌కామ్రేడ్‌ ఫ్లాపులతో కాస్త నిరాశపడ్డా..  సరిలేరునీకెవ్వరు.. భీష్మ  వంటి హిట్స్‌తో క్రేజ్‌ పెంచుకుంది రష్మిక. ఈ మధ్యనే 'మిషన్‌ మజ్ను'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది. తమిళ హీరోల కన్ను కూడా ఈ అమ్మడిపై పడింది. ఇలా ఆఫర్స్‌ పెరగడంతో.. రెమ్యునరేషన్‌ కూడా పెంచేసింది రష్మిక.

సరిలేరునీకెవ్వరు షూటింగ్‌ సమయంలో రష్మిక పుష్ఫకు సైన్‌ చేసి... 85 లక్షలతో సరిపెట్టుకుంది. హిట్స్‌ తర్వాత ఓకె చేసిన 'ఆడవాళ్లూ మీకు జోహార్లు 'మూవీ కోసం రెండు కోట్లు డిమాండ్‌  చేస్తే.. కోటి 75 లక్షలకు ఫైనల్‌ అయింది.

వరుసగా రెండు సినిమాలు హిట్‌.. హిందీ ఆఫర్‌తో  రష్మిక రేంజ్‌ పెరిగింది. అంతకుమించి రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందట. గతంలో కోటి దాటని ఈ అమ్మడి పారితోషికం.. రెండున్నర కోట్లకు చేరింది. అయితే ఈ అమ్మడు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్దంగా లేకున్నా.. గోల్డెన్‌ లెగ్ ముద్రతో ఊరిస్తోంది.

మొత్తానికి రష్మిక మందన్నా క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది. అందం.. అభినయం కలగలిసి ఉండటంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇంకేముందీ రష్మికకు పాపులారిటీ పెరిగిపోతోంది. సినిమాల మీద సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తన టాలెంట్ ఏంటో చూపిస్తోంది. అంతేకాదు సినిమా అవకాశాలు పెరిగే కొద్దీ రెమ్యునరేష్ కూడా పెంచేస్తోంది.

రష్మిక కోసం దర్శక, నిర్మాతలు ఎగబడుతున్నారు. ఆమె కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేట్ అయినా పర్వాలేదు ఆమె కావాలి అంటూ పట్టుబడుతున్నారు. అందుకే రష్మిక ఎక్కడో వెళ్లి కూర్చుంది. పారితోషికాన్ని అమాంతం పెంచేసి తన క్రేజ్ కు తగ్గట్టుగా ప్రవర్తిస్తోంది.









వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>