Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas99c7d8f1-3337-4744-af82-a576497824c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas99c7d8f1-3337-4744-af82-a576497824c5-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ సినిమాలను ప్లాన్ చేస్తూ ఫుల్ బిజీగా మారారు.. ఒక సినిమా కంప్లీట్ కాకమునుపే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో పడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుదోందని. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వీలైనంత తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుprabhas;prabhas;pooja hegde;prasanth;prashanth neel;india;cinema;hero;heroine;kgf;prasanth neel;darling;prashant kishor;sai pallavi‘సలార్’కు హీరోయిన్ ఈమె అంటూ మరో రూమర్.. మరి ఇది ఎంత వరకు నిజమో?‘సలార్’కు హీరోయిన్ ఈమె అంటూ మరో రూమర్.. మరి ఇది ఎంత వరకు నిజమో?prabhas;prabhas;pooja hegde;prasanth;prashanth neel;india;cinema;hero;heroine;kgf;prasanth neel;darling;prashant kishor;sai pallaviSat, 23 Jan 2021 11:32:59 GMTడార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ సినిమాలను ప్లాన్ చేస్తూ ఫుల్ బిజీగా మారారు.. ఒక సినిమా కంప్లీట్ కాకమునుపే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో పడ్డాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో‘సలార్’ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుదోందని. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వీలైనంత తొందరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లనూ, అటు సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నటీనటులను తీసుకునే పనిలో పడ్డారు మేకర్స్. అయితే ఇందులో మెయిన్ గా డార్లింగ్ ప్రభాస్ సరసన నటించే చిన్నదాని గురించే రోజుకో రూమర్ వస్తోంది. మొదట్లో సలార్ సినిమాలో ప్రభాస్ సరసన దిశా పటానీ నటిస్తోందని  రూమర్లు వచ్చాయి. తర్వాత సాయి పల్లవి నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. కాగా ఈ క్రమంలోనే సలార్ కోసం మరో కొత్త కథానాయికను తీసుకుంటున్నారని వినిపిస్తోంది.

ఇప్పటికే పరువురు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించారట ప్రశాంత్ నీల్. కానీ ప్రభాస్ కోసం మునుపెన్నడూ కనిపించని ఫేస్ ను పరిచయం చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్.  అందుకోసమే పరువురు మోడల్స్ ను కూడా పరిశీలిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొన్నాళ్లు వెయిట్ చెయ్యకతప్పదు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు చాలా మంది టాప్ హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సువర్ణావకాశం ఎవరి తలుపుతడుతుందో..


ఎవరు ఆపినా నేను ఆగను... ఎన్నికలు జరుగుతాయి: నిమ్మగడ్డ

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>