PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో స్కూల్స్ విషయంలో ఇప్పుడు సిఎం కేసీఆర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి స్కూల్స్ ని ఓపెన్ చేయడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపధ్యంలో తెలంగాణా విద్యా శాఖ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరిక్షలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం వేసవి సెలవలను 13 రోజులు మాత్రమే తెలంగాణా విద్యా శాఖ ఇచ్చింది. ఇక స్కూల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో విద్యార్ధులకుharish rao;kcr;district;media;panchayati;february;minister;aqua;mantraతెలంగాణాలో స్కూల్స్ ఓపెన్... మంత్రి హరీష్ కీలక ఆదేశాలుతెలంగాణాలో స్కూల్స్ ఓపెన్... మంత్రి హరీష్ కీలక ఆదేశాలుharish rao;kcr;district;media;panchayati;february;minister;aqua;mantraSat, 23 Jan 2021 21:00:00 GMTకేసీఆర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి స్కూల్స్ ని ఓపెన్ చేయడానికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపధ్యంలో తెలంగాణా విద్యా శాఖ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి పరిక్షలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం వేసవి సెలవలను 13 రోజులు మాత్రమే తెలంగాణా విద్యా శాఖ ఇచ్చింది.

ఇక స్కూల్స్  తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో విద్యార్ధులకు అందించే సౌకర్యాల విషయంలో రాష్ట్ర మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. లాక్ డౌన్ తో ‌విద్యాసంస్థలన్నీ మూసివేయాల్సి వచ్చింది అని అన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిది నుండి ఆపై తరగతిలు, కళాశాలలు పునః ప్రారంభం అని ఆయన వివరించారు. పది నెలల తర్వాత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు.

పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, టాయిలెట్లు మంచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఉపాదిహామీ కూలీలను, పంచాయతీ సిబ్బందిని వినియోగించుకోవాలి అని ఆయన సూచించారు. తాగు నీటి సౌకర్యం, టాయిలెట్లు వంటి మరమ్మత్తులకు పంచాయతి నిధులు వాడండి అని ఆయన సూచించారు. మధ్యాహ్న భోజనం‌ కోసం సన్న బియ్యం , ఇతర పదార్థాలు పాడయిపోయినవి వాడవద్దు అని ఆయన పేర్కొన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపాలి అని ఆయన సూచించారు. ఈ నెల 27, 28 తేదీలోగా  అన్ని పాఠశాలలకు సన్న బియ్యం అందేలా జిల్లా అధికారులు చూడాలి అని పేర్కొన్నారు. పిల్లల‌ సిలబస్ ను విద్యాశాఖ అధికారులు, టీచర్లు ప్లాన్ చేసుకోవాలి . అని సూచించారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బీఎస్సీ విద్యార్ధిని.. 24 గంటల్లో...

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>