MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-------------------ee3b63e5-d414-43d6-b76d-f195866c915b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-------------------ee3b63e5-d414-43d6-b76d-f195866c915b-415x250-IndiaHerald.jpgఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ విషయంలో సీక్రెట్ మెయిన్‌టేన్‌ చేస్తోంది. షూటింగ్‌ పూర్తయితే గానీ క్లారిటీ రాదు. ఒకవేళ మనసులో ఒక డేట్‌ అనుకున్నా.. ఇప్పట్లో ఎనౌన్స్‌ చేయొద్దనుకున్నాడు రాజమౌళి. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న ఓ నటి ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌డేట్‌ను ప్రకటించేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ మొదలైందో లేదో... 2020 జులై 30న రిలీజ్‌ అంటూ ప్రకటించేశారు. షూటింగ్‌ ఎప్పటికప్పుడు ఆలస్యంకావడంతో... రిలీజ్‌ డేట్‌ 2011 జనవరి 8కి వెళ్లింది. ఇంతలో కరోనా రావడంతో.. సినిమాను రెండోటంగ్ స్లిప్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్..!;bhama;rajamouli;dussehra;rrr movie;cinema;january;2020;october;vijayadashami;lie;alison doodyటంగ్ స్లిప్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్..!టంగ్ స్లిప్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్..!టంగ్ స్లిప్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్..!;bhama;rajamouli;dussehra;rrr movie;cinema;january;2020;october;vijayadashami;lie;alison doodySat, 23 Jan 2021 19:00:00 GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ మొదలైందో లేదో... 2020 జులై 30న రిలీజ్‌ అంటూ ప్రకటించేశారు. షూటింగ్‌ ఎప్పటికప్పుడు ఆలస్యంకావడంతో... రిలీజ్‌ డేట్‌ 2011 జనవరి 8కి వెళ్లింది. ఇంతలో కరోనా రావడంతో.. సినిమాను  రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. విడుదల తేదీపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీం పెదవి  విప్పకపోయినా.. దసరాకు లేదంటే.. 2022 సంక్రాంతికి వస్తోందంటూ ప్రచారం నడుస్తోంది.

ఇప్పటికే చాలా ఆలస్యమైన ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్‌ను మార్చినాటికి పూర్తిచేసి.. దసరాకు రిలీజ్‌ చేద్దామనుకుంటున్నారు. అయితే.. ఈ విషయం బయటపెట్టకపోయినా.. సినిమాలో నటించిన ఫారిన్‌ భామ అలిసన్‌ డూడీ రివీల్‌ చేసేసింది. క్లైమాక్స్ షూట్‌ మొదలైన సందర్భంగా... విడుదల చేసిన స్టిల్‌ను డూడీ పోస్ట్‌ చేసి.. అక్టోబర్‌8న రిలీజ్‌ అంటూ పేర్కొంది. ఈ న్యూస్‌ ఒక్కసారిగా వైరల్‌ కావడంతో.. పోస్ట్ డిలీట్‌ చేసింది.

దర్శక నిర్మాతల మదిలో ఉన్న మాటను అలిసన్ డూడీ అనుకోకుండా బయటపెట్టేసరికి రిలీజ్‌డేట్‌పై చర్చలు నడుస్తున్నాయి.  అక్టోబర్ 15న దసరా పండగ అయితే.. వారం ముందే అక్టోబర్‌ 9న వచ్చి..  మొత్తం 15 రోజుల సెలవులను క్యాష్‌ చేసుకోవాలన్న ప్లాన్‌లో ఉంది జక్కన్న టీం. దసరాకు మరో సినిమా వచ్చినా.. వారం ముందే వస్తుంది కాబట్టి భారీ ఓపెనింగ్స్‌ వస్తాయి.  400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే ఇలాంటి సినిమాలు హాలిడేస్‌లో రిలీజ్‌ కావడం ఎంతైనా అవసరం కూడా.

మొత్తానికి అలిసన్ టంగ్ స్లిప్ అయితే అయింది. ఆర్ఆర్ఆర్ డిలీట్ పొరపాటున ప్రకటించింది నాలుక కరచుకుంది. ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేసి ఏం తెలియని దానిలా బిల్డప్ ఇచ్సేస్తోంది.






ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>