PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan437c73f7-0958-4ed9-80ea-cdb85e2d2ec9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan437c73f7-0958-4ed9-80ea-cdb85e2d2ec9-415x250-IndiaHerald.jpgఏపీలో పోలీసులు మరీ అత్యాత్సాహం చూపుతున్నారా.. అధికార పార్టీ అండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా.. అంటే అవునేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. నిన్న సీఎం ఇల్లు ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఇవాళ మంగళగిరి కోర్టులో హజరుపరిచారు. అయితే ఈ విద్యార్థి నేతలు అత్యాచారయత్నం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టు రాయడం విశేషం. ఈ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎం jagan;dharma;tiru;jagan;atchannaidu kinjarapu;police;tirupati;court;chief minister;husband;mangalagiri;tdp;march;partyజగన్‌ ఇల్లు ముట్టడికి వెళ్తే.. రేప్‌ కేసు పెట్టేశారు..? రిమాండ్‌ రిపోర్ట్ చూసి అవాక్కైన జడ్డి..?జగన్‌ ఇల్లు ముట్టడికి వెళ్తే.. రేప్‌ కేసు పెట్టేశారు..? రిమాండ్‌ రిపోర్ట్ చూసి అవాక్కైన జడ్డి..?jagan;dharma;tiru;jagan;atchannaidu kinjarapu;police;tirupati;court;chief minister;husband;mangalagiri;tdp;march;partySat, 23 Jan 2021 23:00:00 GMTపార్టీ అండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా.. అంటే అవునేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. నిన్న సీఎం ఇల్లు ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఇవాళ మంగళగిరి కోర్టులో హజరుపరిచారు.

అయితే ఈ విద్యార్థి నేతలు అత్యాచారయత్నం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టు రాయడం విశేషం. ఈ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎం ఇళ్లు ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసా అని న్యాయమూర్తి ప్రశ్నించారట. న్యాయమూర్తి ఆగ్రహంతో మళ్లీ పోలీసులు రిమాండ్ రిపోర్టు మార్చి మళ్లీ న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారట.

సహజంగా పోలీసులు అధికార పార్టీకి అండగా ఉండటం చాలా సహజం.. అయితే మరీ ఇంత గుడ్డిగా అడ్డగోలుగా రిమాండ్ రిపోర్టులు రాసేస్తారా అన్నదే ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఏ సెక్షన్ ఏ నేరానికి వర్తిస్తుందో కూడా చూసుకోకుండా పోలీసులు కేసులు నమోదు చేసే పరిస్థితి ఏమాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.

అసలు ఇంతకీ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు ఎందుకు జగన్ ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు.. ఇటీవల తిరుపతి వేదికగా చేపట్టిన ధర్మ పరి రక్షణ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నీ అరెస్టు చేయటం అదేవిధంగా అచ్చెన్నాయుడుని అరెస్టు చేయటం వంటి  చర్యలను ఖండిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీంతో ఆ రోజు అన్ని చోట్ల భారీ భద్రత బలగాలు మోహరించి ఏక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ తర్వాత సీఎం ఇల్లు ముట్టడికి యత్నించారన్న కారణంతో టీఎన్‌ఎస్‌ ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


జక్కన్నకు జేమ్స్‌బాండ్ దెబ్బ.. తలపట్టుకుంటున్న మేకర్స్!

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>