PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanf42dc339-0f49-41df-8ed8-b67e9efb4c2e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. అన్ని పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకుని ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తున్నాయి..ఏ పార్టీ కి ఏ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి.. ఇక టీడీపీ కూడా గెలుపు ధీమాతో ఇక్కడ రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఇpawan kalyan;pawan;cbn;amala akkineni;kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;district;anna rambabu;tirupati;mla;husband;tdp;local language;prakasam district;ycp;prakasm;janasena party;research and analysis wing;partyవైసీపీ ని ఓ రేంజ్ లో ఏకిపారేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..?వైసీపీ ని ఓ రేంజ్ లో ఏకిపారేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..?pawan kalyan;pawan;cbn;amala akkineni;kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;district;anna rambabu;tirupati;mla;husband;tdp;local language;prakasam district;ycp;prakasm;janasena party;research and analysis wing;partySat, 23 Jan 2021 22:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా  తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. అన్ని పార్టీ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకుని ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తున్నాయి..ఏ పార్టీ కి ఏ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి.. ఇక టీడీపీ కూడా  గెలుపు ధీమాతో ఇక్కడ రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఇక్కడ పోటీ చేసే టీడీపీ అభ్యర్థి ని ప్రకటించింది.. గత ఎన్నికల్లో ఓడిపోయినా పనబాక లక్ష్మిని మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తుంది.

అయితే ఇక్కడ టీడీపీ కి, బీజేపీ, జనసేనలకు గెలుపు అనుకున్నంత ఈజీ కాదు.. ఎందుకంటే వైసీపీ పార్టీ ఇక్కడ ఆల్రెడీ గెలిచినా పార్టీ, అంతేకాకుండా జగన్ కూడా పథకాల అమలు విషయాల్లో ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు.. ఈ నేపథ్యంలో జగన్ ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అనుకోరు.. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ ఎన్నికలకోసం  కొత్త కుట్రలు పన్నుతుండగా వైసీపీ కూడా గెలుపు వ్యూహరచన చేస్తుంది.. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేయడానికి జనసేన, బీజేపీ లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం ఉండడంతో ఈ రెండు పార్టీ లు తమ బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాయి..

అందులో భాగంగానే తన నోటికి పనిచెప్పారు పవన్ కళ్యాణ్. తంలో ఎప్పుడూ అనని మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. సాధారణంగా వ్యక్తిగత వైరాలు తనకు ఉండవని తరచూ చెప్పే ఆయన.. తన తీరుకు భిన్నంగా వ్యక్తిగతంగా ఒక నేతను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. ఘనత ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఓ సాధారణ జనసేన కార్యకర్త  స్థానిక సమస్యపై   ప్రశ్నించగా అతన్ని తీవ్రంగా బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అందరి ముందు చెడామడా తిట్టేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుతో మనస్తాపానికి గురైన బాధితుడు.. తాజాగా ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. తమ పార్టీ కార్యకర్త మరణానికి కారణమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును వదిలేది లేదన్నారు. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని హెచ్చరించారు.


వాట్సాప్‌కు మరో కొత్త ప్రత్యామ్నాయం.. పేరేంటో తెలుసా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>