MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayana0b5719a-7f66-4be9-bf1b-d5b7530f548a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayana0b5719a-7f66-4be9-bf1b-d5b7530f548a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ సినిమా అంటేనే ఎవరైనా ఒక రేంజిలో చూస్తారు. టాప్ లెవెల్ స్టాండర్డ్స్ తో మెగా సినిమాలు తయారవుతాయి. ఒక సినిమాలో నటిస్తే చాలు పది సినిమాలు చేసినంత పేరు వస్తుందని కూడా అంతా భావిస్తారు. అయితే మెగాస్టార్ 153 సినిమాకు మాత్రం తమిళ బ్యూటీ, సూపర్ స్టార్ నయన‌ తార ట్రబుల్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి నయన్ ని డైరెక్టర్ మోహన్ రాజా సంప్రదించారని అంటున్నారు. nayan;beauty;chiranjeevi;venkatesh;editor mohan;maruti;raja;tara;tollywood;cinema;rajani kanth;tamil;director;heroమెగా మూవీకి నయన తార టెన్షన్ ?మెగా మూవీకి నయన తార టెన్షన్ ?nayan;beauty;chiranjeevi;venkatesh;editor mohan;maruti;raja;tara;tollywood;cinema;rajani kanth;tamil;director;heroSat, 23 Jan 2021 12:00:00 GMTమెగాస్టార్ సినిమా అంటేనే ఎవరైనా ఒక రేంజిలో చూస్తారు. టాప్ లెవెల్ స్టాండర్డ్స్ తో మెగా సినిమాలు తయారవుతాయి. ఒక సినిమాలో నటిస్తే చాలు పది సినిమాలు చేసినంత పేరు వస్తుందని కూడా అంతా భావిస్తారు.

అయితే మెగాస్టార్ 153 సినిమాకు మాత్రం తమిళ బ్యూటీ, సూపర్ స్టార్ నయన‌ తార ట్రబుల్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి నయన్ ని డైరెక్టర్ మోహన్ రాజా సంప్రదించారని అంటున్నారు. సినిమాలో చాలా ప్రాధాన్యత కలిగిన రోల్ నే నయన్ కి ఆఫర్ ఇద్చేశారుట. అయితే నయన్ మాత్రం ఎస్ అని చెప్పకుండా అలాగని నో అని చెప్పకుండా కామ్ గా ఉండిపోవడంతో యూనిట్ టెన్షన్ పడుతోంది అంటున్నారు.

నిజానికి ఓ వైపు ఆచార్య షూటింగ్ జరుగుతోంది. అది మరో నెలలో పూర్తి అవుతుంది అంటున్నారు. దాంతో లూసీఫర్ షూటింగ్ ని మొదలెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయన తారను తీసుకోవాలని యూనిట్ అంతా ఒక్క మాట మీద ఉన్నారు. కధ కూడా ఆమెకు చెప్పారు. కానీ నయన్ తార చేస్తానని చేయనని కూడా చెప్పకుండా వెయిటింగ్ లో
పెట్టిందని అంటున్నారు.

టాలీవుడ్ సినిమాలు అంటే నయన్ ఇలాగే చేస్తుందా అన్న చర్చ అయితే ఒక వైపు సాగుతోంది. గతంలో మారుతి డైరెక్షన్ లో సీనియర్ హీరో వెంకటేష్ నటించిన బాబు బంగారం మూవీలో నటించినపుడు నయన్ ట్రబుల్ ఇచ్చిందని అంటున్నారు. మరి నయన్ డిమాండ్ చూస్తే మామూలుగా లేదు. ఆమె పారితోషికం కూడా చాలా ఎక్కువే. పైగా ఆమె ప్రమోషన్ కి కూడా రాదు. అయినా ఆమె టాలెంట్, గ్లామర్ ని చూసి  టాలీవుడ్ వరసపెట్టి అవకాశాలు ఇస్తోంది. కానీ నయన్ మాత్రం ఇలా ఒక టాప్ స్టార్ సినిమా యూనిట్ ని వెయిటింగ్ లో పెట్టడం చర్చగా ఉందిట.

   




ఈ బాంబూ ని జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే!

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

జగనోరు.. నిండా మునిగారు...?

సింగర్ సునీత కి హీరోయిన్ అవకాశం వచ్చిందా... ఎవరు ఇచ్చారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>