MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-is-waiting-for-nayanatara3a4d62fd-50a9-4b86-b28f-ac6e7c1671c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-is-waiting-for-nayanatara3a4d62fd-50a9-4b86-b28f-ac6e7c1671c9-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ సినిమాకి ప్రేక్షుకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు, తాను వేసే స్టెప్పుల దెగ్గరి నుండి చెప్పే ప్రతి డైలాగుకి థియేటర్లో విజిల్స్ ఏ విజిల్స్, అంతే కాకుండా తమ అభిమాన హీరో నెక్ట్ సినిమాల్లో నటించే హీరోయిన్ ఎవ్వరు అంటూ సినిమా షూటింగ్ మొదలైప్పటి నుండి చిత్ర బృందం హీరోయిన్ పేరుని ప్రకటించే వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు,nayanatara.;chiranjeevi;shiva;editor mohan;koratala siva;manju warrier;nayantara;raja;sundhi;variar;cinema;marriage;remake;director;lord siva;hero;letter;heroine;manamనయన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న చిరంజీవినయన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న చిరంజీవిnayanatara.;chiranjeevi;shiva;editor mohan;koratala siva;manju warrier;nayantara;raja;sundhi;variar;cinema;marriage;remake;director;lord siva;hero;letter;heroine;manamSat, 23 Jan 2021 15:00:00 GMTమెగాస్టార్ సినిమాకి ప్రేక్షుకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు, తాను వేసే స్టెప్పుల దగ్గరి నుండి చెప్పే ప్రతి డైలాగుకి థియేటర్లో విజిల్స్ ఏ విజిల్స్, అంతే కాకుండా తమ అభిమాన హీరో నెక్స్ట్ సినిమాల్లో నటించే హీరోయిన్ ఎవ్వరు అంటూ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి చిత్ర బృందం హీరోయిన్ పేరుని ప్రకటించే వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే, అయితేే ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు..

హనుమాన్ జంక్షన్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన డైరెక్టర్ మోహన్ రాజాసినిమా ని డైరెక్ట్  చేయబోతుయన్నాడు, రీమేక్ సినిమాలు చేయడం లో ఇతను స్పెషలిస్ట్, అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లూసిఫర్ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మలయాళం లూసిఫర్ సినిమాలో మంజు వారియర్ పోషించిన ఈ పాత్రని తెలుగు లో ఎవరు పోషించబోతున్నారు..?

చిరు పక్కన ఈ పాత్ర పోషించడానికి డైరెక్టర్ మోహన్ రాజా నయనతారని సంప్రదించినట్టు తెలుసుంది, అయితే నయనతారసినిమా లో చేయడానికి అటు ఎస్ కానీ ఇటు నో కానీ చెప్పలేదట, ఇందుకు కారణం ప్రస్తుతం నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకోబోతుంది అని అందుకే తాను ఈ సినిమాకి ఇంకా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి, మరి నయనతారని ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేస్తారో లేదా, తనని రీప్లేస్ చేసి మరో హీరోయిన్ తో అయినా ఈ సినిమా ని చేస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాలి..


పెళ్లి పీటలు ఎక్కబోతోన్న జయమ్మ..

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?

పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>