Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sekhar-master-star-maa-comedy-star-show6383ff18-b587-4bbe-a9d7-35b10895ba31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sekhar-master-star-maa-comedy-star-show6383ff18-b587-4bbe-a9d7-35b10895ba31-415x250-IndiaHerald.jpgఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల మధ్య పోటీ భలే రసవత్తరంగా మారింది. ఈటివి జబర్దస్త్, ఢీ షోలే టార్గెట్ గా స్టార్ మా, జీ తెలుగు రకరకాల షోస్ ప్లాన్ చేస్తున్నారు. అయినా సరే ఈటివిని చూసే ఆడియెన్స్ అలానే ఉన్నారు. అయితే ఈటివి జబర్దస్త్ నుండి కొందరు బయటకు రాగా.. ఢీ షోలో సక్సెస్ అయిన కొందరిని వేరే షోలకు లాగేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఢీ లో జడ్జ్ గా క్రేజ్ తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ స్టార్ మాలో కొత్త షోలో కనిపిస్తున్నారు.sekhar-mastar-starmaa;sekhar;bigboss;jabardasth;comedy;star maa;success;pataas;pataas 1;sekhar master;etv;master;adirindi;pattasశేఖర్ మాస్టర్ ని కూడా లాగేశారుగా.. స్టార్ మాలో కొత్త ప్రోగ్రాం ప్రోమో అదిరింది..!శేఖర్ మాస్టర్ ని కూడా లాగేశారుగా.. స్టార్ మాలో కొత్త ప్రోగ్రాం ప్రోమో అదిరింది..!sekhar-mastar-starmaa;sekhar;bigboss;jabardasth;comedy;star maa;success;pataas;pataas 1;sekhar master;etv;master;adirindi;pattasSat, 23 Jan 2021 18:00:00 GMTఈటివి జబర్దస్త్, ఢీ షోలే టార్గెట్ గా స్టార్ మా, జీ తెలుగు రకరకాల షోస్ ప్లాన్ చేస్తున్నారు. అయినా సరే ఈటివిని చూసే ఆడియెన్స్ అలానే ఉన్నారు. అయితే ఈటివి జబర్దస్త్ నుండి కొందరు బయటకు రాగా.. ఢీ షోలో సక్సెస్ అయిన కొందరిని వేరే షోలకు లాగేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఢీ లో జడ్జ్ గా క్రేజ్ తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ స్టార్ మాలో కొత్త షోలో కనిపిస్తున్నారు.

మల్లెమాల రూల్స్ ప్రకారం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ కి సంబందించిన వారెవరు మిగతా ఛానెల్స్ లో షోలు చేయకూడదు మరి అది కేవలం కంటెస్టంట్స్ కు మాత్రమేనా.. జడ్జులకు కావా అన్న డౌట్ వస్తుంది. శేఖర్ మాస్టర్ జడ్జ్ గా కామెడీ స్టార్స్ అని ఓ షో మొదలవుతుంది. దీనికి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. కామెడీ స్టార్స్ షోలో బిగ్ బాస్ అవినాస్ తో పాటుగా ఈటివి పటాస్ నుండి వచ్చిన యాదమ్మ రాజు, సద్దాం లను వాడుతున్నారు. మరి వీరు కూడా ఛానెల్ మార్చేశారా లేక అక్కడ ఇక్కడ చేస్తారా అన్నది తెలియదు.

ఈటివి జబర్దస్త్, ఢీ షోలను దెబ్బ కొట్టేలా స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డ్యాన్స్ ప్లస్ అని హంగామా చేస్తున్నారు. ఎపిసోడ్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడకు యశ్ మాస్టర్ ను లాగేశారు. ఇక ఇప్పుడు కామెడీ స్టార్స్ కోసం శేఖర్ మాస్టర్ ను తీసుకొచ్చారు. స్టార్ జడ్జ్ లను తీసుకురావడం వరకు ఓకే కాని అదే రేంజ్ లో ప్రోగ్రాంస్ కూడా ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మరి స్టార్ మా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

" style="height: 370px;">





కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>