PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-ruling-party-leaders-can-come-into-our-party8a091190-5918-4ede-8131-500ae13b6488-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-ruling-party-leaders-can-come-into-our-party8a091190-5918-4ede-8131-500ae13b6488-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బ కు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పైకి కనపడకుండా లోపల చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఆయన చేస్తున్న విమర్శలు దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ నేతలు... ఆయన ఏది మాట్లాడినా సరే కంగారుపడి పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బలపరిచడానికి బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే బండి సంజయ్ చాలా దూకుడుగా వెళుతున్నారు. ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాbani sanjay;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;district;nalgonda;dookudu;partyబండి భారీ సభ... కచ్చితంగా తెరాసకు చుక్కలే?బండి భారీ సభ... కచ్చితంగా తెరాసకు చుక్కలే?bani sanjay;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;district;nalgonda;dookudu;partySat, 23 Jan 2021 19:11:47 GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బ కు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పైకి కనపడకుండా లోపల చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఆయన చేస్తున్న విమర్శలు దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ నేతలు... ఆయన ఏది మాట్లాడినా సరే కంగారుపడి పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బలపరిచడానికి బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే బండి సంజయ్ చాలా దూకుడుగా వెళుతున్నారు.

ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది అనే మాట వాస్తవం. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్ర నేతలు కూడా బండి సంజయ్ విమర్శించ లేక.. అలా అని భారతీయ జనతా పార్టీ ప్రధానంగా టార్గెట్  చేయలేక అవస్థలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

ఖమ్మం నల్గొండ జిల్లా సరిహద్దుల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా తెరాస వ్యతిరేక వర్గాలు అన్నీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి తేదీల విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా బిజెపి రాష్ట్ర కార్యవర్గ కమిటీ ఒక సారి సమావేశం నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు బండి సంజయ్ నిర్వహించే సభ విషయంలో టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా ఇబ్బంది పడవచ్చు అని అంచనా వేస్తున్నారు.


ఇష్టం లేకపోతే ఎందుకు ఆడించడం.. గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>