PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్ల నిర్మాణం విషయంలో సిఎం జగన్ దృష్టి సారించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో జగన్ కాస్త కఠినంగానే వెళ్తున్నారు. ఇక తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటులో తెగిన రహదారుల పునర్నిర్మాణం కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాకినాడ, విజయవాడలలో ప్రభుత్వ రంగ సంస్థ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ భూగర్బ గ్యాస్ పైప్ లైన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లనys jagan;godavari river;krishna river;jagan;andhra pradesh;east;kadapa;east godavari;west godavari;gulf countries;oil;kakinada;indianగ్యాస్ కంపెనీలకు జగన్ దిమ్మ తిరిగే షాక్గ్యాస్ కంపెనీలకు జగన్ దిమ్మ తిరిగే షాక్ys jagan;godavari river;krishna river;jagan;andhra pradesh;east;kadapa;east godavari;west godavari;gulf countries;oil;kakinada;indianSat, 23 Jan 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్ల నిర్మాణం విషయంలో సిఎం జగన్ దృష్టి సారించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో కొన్ని కొన్ని విషయాల్లో జగన్ కాస్త కఠినంగానే వెళ్తున్నారు. ఇక తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్  ఏర్పాటులో  తెగిన రహదారుల పునర్నిర్మాణం కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాకినాడ, విజయవాడలలో ప్రభుత్వ రంగ సంస్థ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్  భూగర్బ గ్యాస్ పైప్ లైన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మాణ ఖర్చు భరిస్తుందని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ , కృష్ణా జిల్లాలో మేగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ , శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లు తెగిన రహదారులకు మరమ్మత్తులకు నిధులు సమకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఏజీ అండ్ పీ మార్కెటింగ్, అట్లాంటింక్ గల్ఫ్ పసిఫిక్ సంస్థలు గ్యాస్ పైప్ లైన్ కారణంగా దెబ్బతిన్న రోడ్ల ఖర్చు భరిస్తుందని  స్పష్టం చేసారు.  

బీటీ రోడ్లకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మీటరుకు 2179 రూపాయల చొప్పున, సీసీ రోడ్లకు 2497 రూపాయల చొప్పున గ్యాస్ పైప్ లైన్ సంస్థల నుంచి వసూలు చేయనున్నట్టు తెలిపిన ప్రభుత్వం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రహదారుల పక్కన పడిన గుంతల్ని పూడ్చేందుకు ఒక్కోదానికి  1839 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో , 1704 రూపాయల్ని గ్రామీణ ప్రాంతాల్లో వసూలు చేయనున్నట్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. గ్యాస్ పైపు లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న సదరు సంస్థలు స్వయంగానూ ఈ మరమ్మత్తులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ సర్కార్.


హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...

బాలయ్య చిన్నల్లుడుకు మళ్ళీ ఆ కష్టం తప్పదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీకే డెడ్ లైన్ విధించిన పవన్..అసలేం జరుగుతోంది ?

కేటీఆర్ కు సీఎం ... మరి హరీష్ కు ఏ పదవి ?

వామ్మో, మెగాస్టార్ ... ఇంత పెద్ద షాక్ ఇస్తారని అస్సలు ఊహించలేదుగా ......??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>