Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeeviadaae7bc-0a31-4536-ae3a-58d342ea45e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeeviadaae7bc-0a31-4536-ae3a-58d342ea45e2-415x250-IndiaHerald.jpg మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సినిమాల జోరును పెంచాడు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఫుల్ బిజీగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ జోరును చూస్తుంటే ఒకప్పటిలా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో చిరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకమునుపే చిరు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్chiranjeevi;chiranjeevi;editor mohan;geetha;raja;thaman s;cinema;sangeetha;remake;director;february;success;chitramమెగా రీమేక్ లో ఏం మార్పులు చేశారో తెలుసా?మెగా రీమేక్ లో ఏం మార్పులు చేశారో తెలుసా?chiranjeevi;chiranjeevi;editor mohan;geetha;raja;thaman s;cinema;sangeetha;remake;director;february;success;chitramSat, 23 Jan 2021 18:50:06 GMTమెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సినిమాల జోరును పెంచాడు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఫుల్ బిజీగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ జోరును చూస్తుంటే ఒకప్పటిలా వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో చిరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకమునుపే చిరు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్డారు చిరంజీవి. ఈ రీమేక్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్. ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా చిరు 153 వ చిత్రంగా తెరకెక్కుతున్నది.
రీమేక్ సినిమా ఫిబ్రవరి నుంచి  రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రీమేక్ ను మోహన్ రాజా కే అప్పగించడానికి కారణం లేకపోలేదండోయ్.. ఈ రీమేక్ సినిమాకు ఆయన చేసిన మార్పులు చేర్పులే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మోహన్ రాజాసినిమా స్క్రిప్టును తెలుగు ప్రేక్షకులు మెచ్చేవిధంగా మార్పులు, చేర్పులు చేశారట. అవి నచ్చే చిరంజీవి ఈ సినిమాను మోషన్ రాజా చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. మోహన్ రాజా స్క్రిప్ట్ నేరేట్ చేసిన విధానం పూర్తిగా నచ్చే చిరు ఈ సినిమా పట్ల అంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ విషయాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా కూడా ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పూర్తి స్థాయిలో రీమేక్ సినిమాలాగా తెరకెక్కడం లేదని తెలుస్తోంది.

మలయాళ ‘లూసీఫర్’ సినిమా మెయిన్ కంటెంట్ నే ప్రధానంగా తీసుకుని చిరు ఇమేజ్ ను పెంచేవిధంగా దర్శకుడు మోహన్ రాజా మార్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా మోహన్ రాజా ఇప్పటికే రాసుకున్న కంటెంట్ ను కూడా ఇందులో జత చేసాడట. కాగా ఈ డైరెక్టర్ ఇప్పటికే కొన్ని రీమేక్ సినిమాను ఎంతో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. మళ్లీ ఈ లూసీఫర్ రీమేక్ సినిమాతో చిరుతో కలిసి ఇంకో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నారని తెలుస్తోంది. కాగా ఈ డైరెక్టర్ పై కూడా చిరు అభిమానులు గట్టి ఆశలే పెట్టుకున్నారని అర్థమవుతోంది.


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !

బీజేపీకి జనసేన దూరమౌతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>