MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin1713093a-828f-4ed6-aa5f-acca23b45ae3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin1713093a-828f-4ed6-aa5f-acca23b45ae3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇక నితిన్ ‘భీష్మ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. ఒక్క సినిమాతో అన్నీ ఓవర్ కమ్ చేసాడు ఈ యంగ్ హీరో. వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా గతేడాది లాక్ డౌన్ కు సరిగ్గా 15 రోజుల ముందు విడుదలైంది. ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ పూర్తయింది. nitin;venkatesh;nithin;priya;suresh;merlapaaka gandhi;priya prakash varrier;rakul preet singh;kudumu;variar;mohandas karamchand gandhi;geum;cinema;february;cheque;hero;khaidi.;thota chandrasekhar;heroine;nithin reddy;venky kudumula;khaidi new;venky atluriనెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న హీరో నితిన్..!?నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న హీరో నితిన్..!?nitin;venkatesh;nithin;priya;suresh;merlapaaka gandhi;priya prakash varrier;rakul preet singh;kudumu;variar;mohandas karamchand gandhi;geum;cinema;february;cheque;hero;khaidi.;thota chandrasekhar;heroine;nithin reddy;venky kudumula;khaidi new;venky atluriSat, 23 Jan 2021 09:00:00 GMTహీరో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇక నితిన్ ‘భీష్మ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. ఒక్క సినిమాతో అన్నీ ఓవర్ కమ్ చేసాడు ఈ యంగ్ హీరో. వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా గతేడాది లాక్ డౌన్ కు సరిగ్గా 15 రోజుల ముందు విడుదలైంది. ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో కిర్తీ సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తుంది.

ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి, మేర్లపాక గాంధీ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పని చేస్తున్నాడు. ఇందులో సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చెక్ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు దర్శక నిర్మాతలు. ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ చదరంగం ఆటలో అత్యంత నిష్ణాతుడు అయితే ఆ తరువాత జరిగే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో చెక్ సినిమా తెరకెక్కిస్తున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.

ఈ తరుణంలోనే నితిన్ నటిస్తోన్న మరో సినిమా ‘చెక్’ కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ మూవీని ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఓ ఖైదీ కథగా జైలులో నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఉరిశిక్ష పడిన ఖైదీ తన లక్ష్యాన్ని చెస్ గేమ్ ద్వారా ఎలా నెరవేర్చుకున్నాడన్నదే కథ.


వీడియోలు తీయండి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్

హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి తెలియ‌ని ర‌హ‌స్యాలు....

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>