Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/david54f51f29-3f43-444b-972d-479b6fd7e705-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/david54f51f29-3f43-444b-972d-479b6fd7e705-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కేవలం ఒక దిగ్గజ క్రికెటర్ గా మాత్రమే కాకుండా... సోషల్ మీడియాలో ఎంటర్టైనర్ గా కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి అందరూ బాధపడుతున్న సమయంలో అందరికీ ఆనందాన్ని పంచి ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైన డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వేదికగా ఎన్నో సూపర్ హిట్ పాటలకు డాన్సులు చేస్తూ మరింత ఫేమస్ అయిపోయాడు అన్న విdavid;monalisa;australia;tollywood;cinema;rajani kanth;media;chitramకొత్త రూపంలో డేవిడ్ వార్నర్.. అభిమానులు షాక్..?కొత్త రూపంలో డేవిడ్ వార్నర్.. అభిమానులు షాక్..?david;monalisa;australia;tollywood;cinema;rajani kanth;media;chitramSat, 23 Jan 2021 20:31:22 GMTఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కేవలం ఒక దిగ్గజ క్రికెటర్ గా మాత్రమే కాకుండా... సోషల్ మీడియా లో ఎంటర్టైనర్ గా  కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా కరోనా  వైరస్ వెలుగు లోకి వచ్చి అందరూ బాధపడుతున్న సమయం లో అందరికీ ఆనందాన్ని పంచి  ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైన డేవిడ్ వార్నర్ టిక్  టాక్  వేదికగా ఎన్నో సూపర్ హిట్ పాటలకు  డాన్సులు  చేస్తూ మరింత ఫేమస్ అయి పోయాడు అన్న విషయం తెలిసిందే.



 ముఖ్యంగా టిక్ టాక్ లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటల పై డాన్స్ పర్ఫామెన్స్ చేసి  అటు తెలుగు ప్రేక్షకులకు కూడా డేవిడ్ వార్నర్ ఎంతో దగ్గరయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అటు ఎంతోమంది నెటిజన్లకు సూపర్ స్టార్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్.అయితే సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి ఇక ఎంతో మంది అభిమానులు ఆనంద పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 డేవిడ్ వార్నర్ కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పటికే పలువురు హీరోల పాత్రలను ఇమిటేట్  చేస్తూ వీడియోలు చేసి ఎంతగానో అలరించిన డేవిడ్ వార్నర్ ఇటీవలే మరో కొత్త రూపంతో అభిమానులందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రంలో డేవిడ్ వార్నర్ కనిపించి అభిమానులందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఆర్ట్  లో నా ఫేవరెట్ ఇది.. దీనికి పేరు పెట్టగలరా అంటూ అభిమానులను కూడా అడిగాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పెట్టిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇష్టం లేకపోతే ఎందుకు ఆడించడం.. గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>