PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/political-leaders-in-telangana-rasali-guttu-ruttu34d8d6d2-8ebb-4eed-a873-1b29d2467387-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/political-leaders-in-telangana-rasali-guttu-ruttu34d8d6d2-8ebb-4eed-a873-1b29d2467387-415x250-IndiaHerald.jpg ఓ రాజ‌కీయ నేత ఓ వివాహిత‌ను నీ ప‌ని కావాలంటే చెప్పు నా కింద న‌లుగు అని లైంగీకంగా వేధించ‌డంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో ఈ రాజ‌కీయ నేత‌ల గుట్టు అంతా ర‌ట్టు అయ్యింది. ఇప్ప‌టికే ఈ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోనే ఐదుగురు రాజ‌కీయ నేత‌ల రాస‌లీల‌ల సంభాష‌ణ‌లు వాట్సాప్‌లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చెందిన ఓ కౌన్సెల‌ర్ అయితే ఓ మ‌హిళ‌ను హైద‌రాబాద్‌లో గ‌డిపి వ‌ద్దాం అని వేధిస్తోన్న మాట‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రో లీడ‌ర్ అయితే అన్నీ చూసుకుంటా.. నీ భ‌ర్త‌ను romance;district;police;letter;local language;lieతెలంగాణ‌లో రాస‌లీలల్లో రాజ‌కీయ నేత‌లు... గుట్టు ర‌ట్టు..!తెలంగాణ‌లో రాస‌లీలల్లో రాజ‌కీయ నేత‌లు... గుట్టు ర‌ట్టు..!romance;district;police;letter;local language;lieFri, 22 Jan 2021 10:27:00 GMTతెలంగాణ‌లోని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కొంద‌రు రాజ‌కీయ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చేతిలో ప‌వ‌ర్ ఉంద‌న్న గ‌ర్వంతో లోక‌ల్‌గా అంద‌మైన అమ్మాయిలు, ఆంటీలు క‌నిపిస్తే చాలు ఏదో ఒక ప‌ని చేసి పెడ‌తాన‌ని చెప్పి వాళ్ల‌ను లోబ‌రుచుకుంటోన్న ప‌రిస్థితి. కౌన్సెల‌ర్ స్థాయి నుంచి.. కార్పొరేట‌ర్ల నుంచి చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్ర‌జా ప్ర‌తినిధుల వ‌ర‌కు అంద‌రూ కూడా అడ‌వాళ్ల‌ను లోబ‌రుచుకుని త‌మ కామ కోరిక‌లు తీర్చుకుంటున్నార‌ట‌. మ‌రి కొంద‌రు అయితే ముస‌లి వ‌య‌స్సు వ‌చ్చినా త‌మ‌లోని కామ‌ర‌సం బుస‌లు కొడుతుండ‌డంతో చేతిలో ప‌వ‌ర్ అడ్డు పెట్టుకుని ఆడ‌వాళ్ల‌ను లోబ‌రుచు కుంటున్నార‌న్న చ‌ర్చ‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

లేత వ‌య‌స్సులో ఉన్న అమ్మాయిల తో మొద‌లు పెడితే మ‌ధ్య వ‌య‌స్సులో ఉన్న ఆంటీల వ‌ర‌కు ఎవ్వ‌రిని ఈ రాజ‌కీయ నేత‌లు వ‌ద‌ల‌కుండా వాడేసుకుంటున్నార‌ట‌. అయితే ఈ రాస‌లీల‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల గుట్టు అంతా ఆడియోల రూపంలో బ‌ట్ట బ‌య‌లు అయ్యింది. తాజాగా షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం లో ఓ రాజ‌కీయ నేత ఓ వివాహిత‌ను నీ ప‌ని కావాలంటే చెప్పు నా కింద న‌లుగు అని లైంగీకంగా వేధించ‌డంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో ఈ రాజ‌కీయ నేత‌ల గుట్టు అంతా ర‌ట్టు అయ్యింది.

ఇప్ప‌టికే ఈ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలోనే ఐదుగురు రాజ‌కీయ నేత‌ల రాస‌లీల‌ల సంభాష‌ణ‌లు వాట్సాప్‌లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు చెందిన ఓ కౌన్సెల‌ర్ అయితే ఓ మ‌హిళ‌ను హైద‌రాబాద్‌లో గ‌డిపి వ‌ద్దాం అని వేధిస్తోన్న మాట‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌రో లీడ‌ర్ అయితే అన్నీ చూసుకుంటా.. నీ భ‌ర్త‌ను వ‌దిలేసి వ‌చ్చేయ్ అన్న య‌వ్వారాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇవ‌న్నీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ల మీద షేర్లు అవుతున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పెద్ద రాజ‌కీయ నేత‌ల్లా పోజులు కొట్టిన వీరి బాగోతాలు ఇప్పుడు బ‌య‌ట ప‌డుతుండ‌డంతో వీళ్లంతా ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వారు కొంద‌రు అయితే.. మ‌రి కొంద‌రు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. 


తెరాస,బీజేపీది పాలోళ్ల పంచాయతీ... జగ్గారెడ్డి...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>