MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana-and-sohel0fe9b6a4-ea41-4b07-8d4e-8389a80bfa23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana-and-sohel0fe9b6a4-ea41-4b07-8d4e-8389a80bfa23-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సెన్సేషన్ అరియానా రీసెంట్ గా తన మనసులోని మాటలను బయటపెట్టింది. సోహెల్ అలాగే అవినాష్ విషయంలో ఆడియెన్స్ కు క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో అరియానా మొదట్లో దేవి నాగవల్లితో క్లోజ్ గా ఉండేది. దేవి ఎలిమినేషన్ టైమ్ లో అరియానా బాధను ఆడియెన్స్ కూడా అర్థం చేసుకున్నారు. అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది అరియానాకు మళ్ళీ కాస్త సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. avinash ariyana and sohel;geum;devineni avinash;bigboss;marriage;allu sneha;house;tom banton;tom hooperఅవినాషే కాదు సోహెల్ కూడా నాకు ముఖ్యమే - అరియానాఅవినాషే కాదు సోహెల్ కూడా నాకు ముఖ్యమే - అరియానాavinash ariyana and sohel;geum;devineni avinash;bigboss;marriage;allu sneha;house;tom banton;tom hooperFri, 22 Jan 2021 17:00:00 GMTబిగ్ బాస్ సెన్సేషన్ అరియానా రీసెంట్ గా తన మనసులోని మాటలను బయటపెట్టింది. సోహెల్ అలాగే అవినాష్ విషయంలో ఆడియెన్స్ కు క్లారిటీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో అరియానా మొదట్లో దేవి నాగవల్లితో క్లోజ్ గా ఉండేది. దేవి ఎలిమినేషన్ టైమ్ లో అరియానా బాధను ఆడియెన్స్ కూడా అర్థం చేసుకున్నారు. అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది అరియానాకు మళ్ళీ కాస్త సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు.

అవినాష్ అలాగే అరియానా మధ్య క్యూట్ కెమిస్ట్రీ నడిచింది. హౌస్ లో అరియానా ఒంటరయిపోయినట్టు భావించిన సందర్భాల్లో అవినాష్ అరియానాకు అండగా నిలిచాడు. అరియానా అలాగే అవినాష్ జోడీని నాగ్ కూడా ఎన్నో సార్లు ప్రశంసించాడు. ఫన్నీగా సెటైర్స్ కూడా వేశాడు.

ఇదిలా ఉంటే, అరియానా అలాగే సోహెల్ ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి కలిసే ఎంటరయ్యాడు. మొదటగా వీరిద్దరినీ నెయిబర్ హౌస్ లోకి పంపడం జరిగింది. ఆ తరువాత రెండు రోజుల తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఈ ఇద్దరూ అడుగుపెట్టారు.

అరియానా అలాగే సోహెల్ మధ్య మంచి స్నేహం కుదిరి ఉంటుందని అందరూ భావించారు. ఈ ఇద్దరూ కలిసి గేమ్ ఆడతారని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా ఈ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉండేవారు. ఆ తరువాత కలిసిపోయేవారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా, సోహెల్ అలాగే అవినాష్ ఈ ఇద్దరూ తనకు ముఖ్యమేనని చెప్పుకొచ్చింది. అరియానా మగ్ పై సోహెల్ 'ఇస్మార్ట్' అని రాసిన విషయాన్ని గుర్తుచేసుకుంది. అలాగే, అవినాష్ మగ్ ను తనతోపాటు తెచ్చుకున్న విషయాన్ని కూడా వెల్లడించింది.

అరియానా తనకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మనసారా ఆస్వాదిస్తోంది. తాను మళ్ళీ ఇంటర్వూస్ తో బిజీగా ఉంటానంటూ సందర్భం దొరికినప్పుడల్లా చెప్పుకొస్తోంది. వచ్చే ఏడాదికల్లా పెళ్లి చేసుకుని సెటిలైపోతానంటూ క్లారిటీ ఇస్తోంది.




నా అభిమానులు కూడా వైసీపీకే ఓటేశారు.. పవన్ కల్యాణ్ భావోద్వేగం

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!

వామ్మో .... ఒకటి కాదు ఏకంగా రెండు లైన్లో పెట్టిన బాలయ్య .....??

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

అయ్య బాబోయ్ ‘పుష్ప’ కు ఇంత బడ్జెట్ కేటాయించారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>