MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhs8f819227-2895-45e1-9cc2-e40ad5b43e17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhs8f819227-2895-45e1-9cc2-e40ad5b43e17-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి సలార్. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్ హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి. అసలే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్.. prabhs;prabhas;nag ashwin;prasanth;prashanth neel;sethu;shyam;vijay;vijay sethupathi;india;tollywood;cinema;telugu;naga aswin;tamil;kannada;remake;february;husband;hero;vegetable market;bunny 1;joseph vijay;kgf;prasanth neel;vaishnav tej;prashant kishor;chitramతెలుగు హీరో, కన్నడ దర్శకుడు, తమిళ విలన్..పాన్ ఇండియా..?తెలుగు హీరో, కన్నడ దర్శకుడు, తమిళ విలన్..పాన్ ఇండియా..?prabhs;prabhas;nag ashwin;prasanth;prashanth neel;sethu;shyam;vijay;vijay sethupathi;india;tollywood;cinema;telugu;naga aswin;tamil;kannada;remake;february;husband;hero;vegetable market;bunny 1;joseph vijay;kgf;prasanth neel;vaishnav tej;prashant kishor;chitramFri, 22 Jan 2021 08:27:05 GMTఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్ హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి. అసలే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్సినిమా ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్..

చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా ప్రభాస్సినిమా తో పాటే ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ఓ సినిమా ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే టైటిల్ కి తగ్గట్టే పెద్ద బడ్జెట్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని డిజైన్ చేశారు. ఇందులో విలన్ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ పలువురు ఆర్టిస్టుల పేర్లను పరిశీలించి చివరికి తమిళ స్టార్ విజయ్ సేతుపతిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

సలార్ షూట్ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది. శరవేగంగా రికార్డు సమయంలో పూర్తి చేస్తారని తెలుస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీ. మెగా కాంపౌండ్ లో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రంలో నటించారు. బన్ని పుష్పలోనూ సేతుపతి ప్రధాన ఆప్షన్. ఈ నేపథ్యంలో సలార్ కూడా అయన నటిస్తుండడం చూస్తుంటే అయన కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడడం ఖాయం అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమా కథపై వస్తున్న ఊహాగానాలు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఎలాంటి సినిమాకు కూడా సీక్వెల్ కానీ రీమేక్ కాదని పూర్తిగా ఒక స్ట్రెయిట్ అండ్ కొత్త స్టోరీ అని అంటున్నారు. సో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.




హెచ్ -1బీ పై తాజా వెసులుబాటు...ఎన్నారైల ఓట్లకు కృతజ్ఞత చూపించాడుగా..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>