KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0b6a9e4d-84ec-4ca4-baee-65eb7bf62ab6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children0b6a9e4d-84ec-4ca4-baee-65eb7bf62ab6-415x250-IndiaHerald.jpgచిన్న వయసులో పిల్లలు ఎంత ఎక్కువగా తింటే శరీరంలో కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయని తల్లీదండ్రులు భావిస్తుంటారు. పిల్లల బరువు విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన జీవన శైలికి బరువు ఎంతో అవసరం. ఈ విషయం పిల్లలకి తెలియదు. చిన్న వయసులో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.children;tara;geum;televisionబుడుగు: పిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగాలంటే.. ఇలా చేయండి..!?బుడుగు: పిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగాలంటే.. ఇలా చేయండి..!?children;tara;geum;televisionFri, 22 Jan 2021 17:00:00 GMT
చిన్నపిల్లలకు తిండి మీద ధ్యాస తక్కువగా ఉంటుంది. టీవీ చూడటానికి.. చదువుకోవడానికి, ఆడుకోవడానికే టైం కేటాయిస్తారు. ఒత్తిడి పెంచి తినేలా చెయొద్దు. ప్రశాంతంగా ఉన్నప్పుడు రెగ్యులర్ మీల్స్, స్నాక్స్ ఇవ్వాలి. పిల్లలు తినే సమయంలో చదువు గురించి.. కెరియర్ గురించి మాట్లాడటం తగ్గించాలి. తల్లీదండ్రులు పిల్లలకు పర్టికులర్ టైం టేబుల్ కేటాయించి ఫాలో చేయించాలి. టీవీ చూడటానికి, ఆన్ లైన్ లో గేమ్ ఆడుకోవడానికి ఒక టైం లిమిట్ సెట్ చేసుకోండి. ఆ టైం దాటిన తర్వాత ఖచ్చితంగా అలాంటి పనులు చేయొద్దని చెప్పాలి.

పిల్లలతో పాటు తల్లీదండ్రులు ఆరోగ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. రోజూ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు, ఆటలు ఆడుకునేటప్పుడు పిల్లలను జాయిన్ చేయించుకోవాలి. సరదాగా ఉంటూ ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి. ఇంటి పనుల్లో అందరూ సమానంగా బాధ్యత పంచుకునేలా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతలు తెలిసేలా చూడాలి. భవిష్యత్ లో బరువు బాధ్యతలు వస్తాయి. చిన్న ఏజ్ లో వయసును బట్టి చిన్న పనులను అప్పగించడం బెటర్.

పెద్ద వాళ్లు ఫాలో అయ్యే ఫుడ్ డైట్ లో చిన్నారులను ఇన్వాల్వ్ చేయకూడదు. పిల్లలకు సరైన ఫుడ్ డైట్ అందించాలి. కానీ ఆకలితో డైటింగ్ చేయమని ప్రెషర్ తీసుకోరావద్దు. బ్రేక్ ఫాస్ట్ లో కొత్త కొత్త రకాల వంటకాలను ట్రై చేయాలి.  అన్ని రకాల కూరగాయలు, పండ్లను అందజేయాలి. బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా అలవాటు అయితే ఆరోగ్యంగా ఉంటారు. ఆన్ లైన్ లో ఎప్పుడు ఫుడ్ ని ఆర్డర్ పెట్టకూడదు. నచ్చినప్పుడల్లా రెస్టారెంట్లకు వెళ్లి డిన్నర్ చేయకండి. వాళ్లకు నచ్చనిది ఆర్డర్ పెట్టి డబ్బులు ఖర్చు చేసుకోకండి. ఇంట్లోనే మంచి ఆహారాన్ని అందించండి. అప్పుడే ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు.


నా అభిమానులు కూడా వైసీపీకే ఓటేశారు.. పవన్ కల్యాణ్ భావోద్వేగం

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!

వామ్మో .... ఒకటి కాదు ఏకంగా రెండు లైన్లో పెట్టిన బాలయ్య .....??

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

అయ్య బాబోయ్ ‘పుష్ప’ కు ఇంత బడ్జెట్ కేటాయించారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>