PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mission-bhariratae25902ac-aae1-4bcf-b224-f4eeb6f9c40d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mission-bhariratae25902ac-aae1-4bcf-b224-f4eeb6f9c40d-415x250-IndiaHerald.jpgమిషన్ భగీరథ ప్రతి ఇంటికి మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది .. గజ్వేల్ నియోగకవర్గం లో ఈ పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు .. అయితే ఇప్పుడు ఈ పథకం పై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించిందిmission bharirata;kcr;ktr;amala akkineni;goa;telangana;niti aayog;prime minister;twitter;minister;central government;nijam;shaktiమిషన్ భగీరథ పథకం పై కేంద్ర మంత్రి ప్రశంసలు .. ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్మిషన్ భగీరథ పథకం పై కేంద్ర మంత్రి ప్రశంసలు .. ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్mission bharirata;kcr;ktr;amala akkineni;goa;telangana;niti aayog;prime minister;twitter;minister;central government;nijam;shaktiFri, 22 Jan 2021 12:19:06 GMT" style="height: 992px;">
మిషన్ భగీరథ ప్రతి ఇంటికి మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది ..  గజ్వేల్ నియోగకవర్గం లో ఈ పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారు .. అయితే ఇప్పుడు ఈ పథకం పై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించినందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ  ప్రశంసించింది . ఇందులో భాగంగా వంద శాతం ఫంక్షనల్ హౌస్‌ ట్యాప్ కనెక్షన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చోటు సంపాదించింది నిజంగా గొప్ప విషయం  . ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వంద శాతం ఎఫ్‌హెచ్‌టిసి పూర్తి చేసిన  రాష్ట్రంగా  గోవా మొదటి స్థానం లో నిలవగా . రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు.

అయితే  దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుచేసే ఆలోచనలో ఉన్నట్లు  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గతంలోనే అన్నారు. కాగా,  రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా 652 బ్లాకులలో.. 70,662 గ్రామాలకు నల్లా నీరు సరఫరా అవుతోంది. మొత్తంగా  54 లక్షలకు పైగా గృహాలకు నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీరు అందుతుండటం విశేషం. ఈ పథకం కోసం విశేషంగా కృషీ చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అభినందనలు తెలిపారు.

ట్విట్టర్ లో కేంద్ర మంత్రి చేసిన ట్వీట్ కు  తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం వంద శాతం ఫంక్షననల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్లను సాధించిందని తెలిపినందుకు కేంద్ర మంత్రి షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్లుగా..  మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్ల నిధులు అందజేస్తే సంతోషిస్తామని మంత్రి సమాధానం  ఇచ్చారు.
 

 


బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>