MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty3fc509d0-3a00-4a2e-91fd-8e4d4157ea6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty3fc509d0-3a00-4a2e-91fd-8e4d4157ea6f-415x250-IndiaHerald.jpgజేజమ్మ, భాగమతి, దేవసేన వంటి ఎన్నో పాత్రల్లో అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అనుష్క శెట్టి. ఇటీవల ఆమె నిశ్శబ్దం లో మూగ, చెవిటి యువతి పాత్రలో నటించి మెప్పించారు. ఈ ముద్దుగుమ్మకు భారతదేశవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. anushka shetty;anoushka;anushka;bithiri sathi;telugu;festival;event;hero;nijam;tv9;sakshi;bhagamathi;fidaaఆ బుల్లితెర స్టార్ కి పడిపోయానని అందరి ముందే చెప్పేసిన అనుష్కశెట్టి..ఆ బుల్లితెర స్టార్ కి పడిపోయానని అందరి ముందే చెప్పేసిన అనుష్కశెట్టి..anushka shetty;anoushka;anushka;bithiri sathi;telugu;festival;event;hero;nijam;tv9;sakshi;bhagamathi;fidaaFri, 22 Jan 2021 15:00:00 GMTభాగమతి, దేవసేన వంటి ఎన్నో పాత్రల్లో అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అనుష్క శెట్టి. ఇటీవల ఆమె నిశ్శబ్దం లో మూగ, చెవిటి యువతి పాత్రలో నటించి మెప్పించారు. ఈ ముద్దుగుమ్మకు భారతదేశవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐతే కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన అనుష్క శెట్టి కి మాత్రం ఒకరు అంటే బాగా ఇష్టం. అనుష్క శెట్టి మెచ్చిన ఆయన వెండితెరపై పెద్ద హీరో ఏమీ కాదు. కానీ బుల్లితెర పై మాత్రం పెద్ద స్టారే. ఆయన మరెవరో కాదు తనదైన శైలిలో నవ్వులు పూయించే బిత్తిరి సత్తి. గత ఏడాది ఉగాది పండుగ సందర్భంగా జీ తెలుగులో ఒక ఈవెంట్ ని నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అనుష్క శెట్టి విచ్చేశారు. అక్కడ బిత్తిరి సత్తి ని చూసి ఆమె ఫిదా అయ్యారు. వెంటనే అతడితో కరచాలనం చేసి మీరన్నా.. మీరు చేసే యాక్టింగ్ అన్నా నాకు చాలా ఇష్టం అంటూ అనుష్క శెట్టి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనితో బిత్తిరి సత్తి మొహం లో సిగ్గు మొగ్గసింది. ఆ తర్వాత బిత్తిరి సత్తి అనుష్క శెట్టి పైన ఒక పారడీ సాంగ్ అందుకని ఆమెను మరింత ఫిదా చేశాడు. అయితే లక్షల మంది ప్రేక్షకులు చూస్తుండగానే బిత్తిరి సత్తి కి తాను పెద్ద ఫ్యాన్ అని అనుష్క చెప్పడం నిజంగా ఎవరు ఊహించలేదనే చెప్పుకోవాలి.

ఇకపోతే వి6 న్యూస్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిత్తిరి సత్తి అరుదైన టాలెంట్ తో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నాడు. చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. టీవీ9 లో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ప్రస్తుతం సాక్షి ఛానల్ లో పని చేస్తున్నారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>