MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-super-hit-combinations3969a06e-e555-4261-946a-6778ab78776a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-super-hit-combinations3969a06e-e555-4261-946a-6778ab78776a-415x250-IndiaHerald.jpgఒక దర్శకుడి డైరెక్షన్ లో ఒకే హీరోకి మూడు హిట్లు ఇస్తే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అంటాం. మరి మూడు నాలుగు సినిమాలు వరసగా సక్సెస్ అవ్వడం అంటే మాటలు కాదు. ఆ హీరో కి, దర్శకుడికి అంత మంచి బాండింగ్ ఉండే తీరాలి. లేకపోతే సినిమా హిట్ సంగతి పక్కన పెడితే ఒక చిత్రం తర్వాత మరొక చిత్రంలో నటించడం చాల కష్టం.tollywood super hit combinations;ntr;prabhas;allu arjun;jr ntr;ravi teja;rajamouli;sravani;srinivas;trivikram srinivas;adinarayanareddy;tollywood;cinema;bahubali;tamil;blockbuster hit;hero;girl;success;nandamuri taraka rama rao;arjun 1;chatrapathi;julayi;s/o satyamurthy;idiot;simhadri;adhurs;chitramTollywood Special: ఒకే హీరో, ఒక దర్శకుడు ..మూడు సూపర్ హిట్ సినిమాలుTollywood Special: ఒకే హీరో, ఒక దర్శకుడు ..మూడు సూపర్ హిట్ సినిమాలుtollywood super hit combinations;ntr;prabhas;allu arjun;jr ntr;ravi teja;rajamouli;sravani;srinivas;trivikram srinivas;adinarayanareddy;tollywood;cinema;bahubali;tamil;blockbuster hit;hero;girl;success;nandamuri taraka rama rao;arjun 1;chatrapathi;julayi;s/o satyamurthy;idiot;simhadri;adhurs;chitramFri, 22 Jan 2021 10:00:00 GMTసక్సెస్ ఫుల్ కాంబినేషన్ అంటాం. మరి మూడు నాలుగు సినిమాలు వరసగా సక్సెస్ అవ్వడం అంటే మాటలు కాదు. ఆ హీరో కి, దర్శకుడికి అంత మంచి బాండింగ్ ఉండే తీరాలి. లేకపోతే సినిమా హిట్ సంగతి పక్కన పెడితే ఒక చిత్రం తర్వాత మరొక చిత్రంలో నటించడం చాల కష్టం. కానీ టాలీవుడ్ లో ఒకే హీరో ఒక దర్శకుడి కంబినేషన్లో ఒకటి కాదు రెండు కాదు మూడు హిట్ సినిమాలు ఉన్నాయంటే నమ్మగలరా...? అలా తెలుగు సినీ పరిశ్రమలో ఒకే హీరోకి మూడు హిట్స్ ఇచ్చిన దర్శకులు చాలా మందే ఉన్నారు.


ముందుగా  పూరిజగన్నాథ్, రవితేజ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. రవితేజకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి .. చిత్రాలతో హిట్స్ ఇచ్చాడు  పూరిజగన్నాథ్.. వీరి కాంబినేషన్ లో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. రవితేజ కెరీర్ ను మలుపు తిప్పాయి. రవితేజకు సినీపరిశ్రమలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. మరో హిట్ కాంబినేషన్  త్రివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్. వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీలుగా నిలిచిపోయాయి. ఇక వీవీ వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ మరో హిట్ పెయిర్ అని చెప్పాలి. ఆది, అదుర్స్, సాంబ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపాయి. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ డూపర్ కాంబినేషన్. వీరి కలయికలో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మరో హిట్ పెయిర్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్. వీరి ద్వయంలో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 వచ్చాయి. బాహుబలి చిత్రాలు పాన్ ఇండియాగా సినీ పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాశాయి.


కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>