MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kodali-nanif99e0fb4-105b-472b-93de-1ca513b2ab51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kodali-nanif99e0fb4-105b-472b-93de-1ca513b2ab51-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వైసీపీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. ఇటీవల బాలకృష్ణ హిందూపురం పర్యటనలో భాగంగా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాని తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్‌ ఆకాశమంత ఎత్తులో ఉంటారని..kodali nani;nani;balakrishna;kodali nani;tiru;india;government;nandamuri balakrishna;mla;interview;minister;tdp;qualification;ycp;butter;nandamuri taraka rama rao;father;party"బాలయ్య ఆటలో అరటిపండు లాంటివాడు"..బాలయ్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని..!!"బాలయ్య ఆటలో అరటిపండు లాంటివాడు"..బాలయ్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని..!!kodali nani;nani;balakrishna;kodali nani;tiru;india;government;nandamuri balakrishna;mla;interview;minister;tdp;qualification;ycp;butter;nandamuri taraka rama rao;father;partyFri, 22 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వైసీపీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..  ఇటీవల బాలకృష్ణ హిందూపురం పర్యటనలో భాగంగా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాని తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్‌ ఆకాశమంత ఎత్తులో ఉంటారని..

ఆయన కుమారుడిగా పుట్టి, తండ్రికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు వంటి వ్యక్తి వెంట కార్యకర్తలా బాలయ్య తిరుగుతున్నారని అన్నారు. 'ఒకవేళ నా తండ్రికి కనుక ఎన్టీఆర్‌కు జరిగినట్లు అవమానం చేసి పార్టీ, పదవిని లాక్కుంటే..నేనేంటో చూపించేవాడిని' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడని, ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కావాలని బాలయ్య అడుగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాని స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని, ఒకవేళ అడిగితే పదవి ఇచ్చెయొచ్చని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏముంది..
 ప్రెసిడెంట్‌ పదవే అడగొచ్చని పేర్కొన్నారు. తండ్రి పార్టీ కాబట్టి ఆయన స్థాయికి పదవి అడగొచ్చు అన్నారు..

అయితే ప్రస్తుతం బాలయ్య విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు తెలుగు దేశం సీనియర్ నేతలు కొందరు తప్పుబడుతున్నారు.. అసలు కొడాలి నానికి బాలయ్యను అనే అర్హత ఎక్కడిదంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.. మరోవైపు మన బాలయ్య తనపై ఆరోపణలు చేసే వారికి సమయం వచ్చినప్పుడు రీకౌంటర్ గా వార్నింగ్ లు ఇస్తుంటారు.. మరి ఇప్పుడు కొడాలి కామెంట్స్ పై బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..ఈఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!


కేటీఆర్ బెటర్ అంటే.. కేసీఆర్ ఫెయిల్ అయినట్టేనా..?

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!

వామ్మో .... ఒకటి కాదు ఏకంగా రెండు లైన్లో పెట్టిన బాలయ్య .....??

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

అయ్య బాబోయ్ ‘పుష్ప’ కు ఇంత బడ్జెట్ కేటాయించారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>