PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanganaeb130bd2-f8a1-4c39-b66f-087b990594b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanganaeb130bd2-f8a1-4c39-b66f-087b990594b8-415x250-IndiaHerald.jpgఈ మధ్య ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసిన ఘటన కరోనా మహమ్మారి వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే డబ్బులు కోసం దారుణాలు కుడాచేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దొంగతనాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. జనాల వీక్ నెస్ తో కొందరు ఆడుకుంటున్నారు. కరోనా మందులు ఇస్తామని చెప్పి మాయమాటలతో నమ్మించి ఉన్న కాడికి వస్తువులను సర్దుకుం టున్నారు.. కరోనా మందు ఇస్తానని చెప్పి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. telangana;women;auto;lakshmi;mandula;telangana;district;nizamabad;police;lakshmi devi;woman;central government;kamareddyకరోనా మందు ఇస్తానని చెప్పి దారుణంగా మోసం...కరోనా మందు ఇస్తానని చెప్పి దారుణంగా మోసం...telangana;women;auto;lakshmi;mandula;telangana;district;nizamabad;police;lakshmi devi;woman;central government;kamareddyFri, 22 Jan 2021 07:00:00 GMT మందు ఇస్తానని చెప్పి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. 



వివరాల్లోకి వెళితే.. కరోనా రాకుండా మందులు ఇస్తానని ఆశ చూపి ఓ ప్రబుద్ధురాలు మత్తు మందు ఇచ్చి వృద్ధురాలి నగలతో ఉడాయించింది. ఈ ఘటన తెలంగాణ  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరు.. ఈ నెల 8వ తేదీన నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కామారెడ్డి జిల్లా భిక్కనూరు లో బంధువులు చనిపోవడంతో వెళ్లేందుకు కామారెడ్డి బస్సు ఎక్కింది. ప్రయాణం లో లక్ష్మికి ఓ గుర్తు తెలియని మహిళ తో పరిచయం ఏర్పడింది. 



అక్కడ కొద్ది సేపు ఆగి టిఫిన్ చేసి బిక్కనూరు బస్సు ఎక్కారు. నిజామాబాద్‌కు ఇద్దరం కలిసి వెళ్దామని గుర్తుతెలియని మహిళ లక్ష్మికి చెప్పింది. సాయంత్రం 5 గంటలకు ఇద్దరు కలిసి ఆటో లో కామారెడ్డికి బయలు దేరారు. ఆ క్రమంలో ఆమె నా దగ్గర కరోనా కు మందులు ఉన్నాయి. ఇస్తానని నమ్మ పలికింది. మందులు వేసుకున్న లక్ష్మి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. స్పృహ లోకి వచ్చిన లక్ష్మి ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పడం తో మూడో టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



కాపు వేదన: కాపు నేతలకు జగన్ అన్యాయమే చేశారా...?

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ డామినేట్ చేస్తుందా?

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. అక్కడ ఆమంచికి ఎదురులేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బాబోరికి ప్రతిపక్షంలోకి వచ్చినాకే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>