MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lust-stories-kavavi-pitta-kadhale29a84fdf-256c-4d9a-a59a-708735c93e1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lust-stories-kavavi-pitta-kadhale29a84fdf-256c-4d9a-a59a-708735c93e1d-415x250-IndiaHerald.jpgదాదాపుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పుడు లోకల్ భాషల మీద పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదీ కాక తెలుగులో కూడా ఆంథాల‌జీల‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో భాగంగానే అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ పిట్టకథలు అంటూ ఒక ఆంథాల‌జీ సిరీస్ ని రిలీజ్ చేయబోతోంది. నెట్‌ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఈ పిట్టకథలు అనే పేరుతో రిలీజ్ చేస్తోంది. తెలుగు దర్శకులు నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప రెడ్డి ఇలా ఒక్కొక్కరు ఒక్కో కధ చొప్పున నాలుగు కథలను తెరకెక్కించారు. ఈ పిట్ట కథలు ఫిబ్రవరిshakunthalam;meera;amala paul anaka;bhaskar;lakshmi;lakshmi manchu;nag ashwin;naga;nandini reddy;ramu;sankalp reddy;tarun;bollywood;telugu;baba bhaskar;naga aswin;remake;february;local language;international;reddy;lust stories;tarun kumarలస్ట్ స్టోరీస్ కావవి పిట్ట కధలే !లస్ట్ స్టోరీస్ కావవి పిట్ట కధలే !shakunthalam;meera;amala paul anaka;bhaskar;lakshmi;lakshmi manchu;nag ashwin;naga;nandini reddy;ramu;sankalp reddy;tarun;bollywood;telugu;baba bhaskar;naga aswin;remake;february;local language;international;reddy;lust stories;tarun kumarFri, 22 Jan 2021 09:00:00 GMTలోకల్ భాషల మీద పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదీ కాక తెలుగులో కూడా ఆంథాల‌జీల‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో భాగంగానే అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ పిట్టకథలు అంటూ ఒక ఆంథాల‌జీ సిరీస్ ని రిలీజ్ చేయబోతోంది. నెట్‌ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఈ పిట్టకథలు అనే పేరుతో రిలీజ్ చేస్తోంది. తెలుగు దర్శకులు నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప రెడ్డి ఇలా ఒక్కొక్కరు ఒక్కో కధ చొప్పున నాలుగు కథలను తెరకెక్కించారు.


ఈ పిట్ట కథలు ఫిబ్రవరి 19న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు. నిజానికి బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్న లస్ట్ స్టోరీస్ ని తెలుగులో రీమేక్ చేస్తారని ముందు నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగిన సమయంలో కూడా ఈ నలుగురి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దాదాపుగా అందరూ లస్ట్ స్టోరీస్ నే మరలా రీమేక్ చేస్తారని భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా విడుదలయిన టీజర్ ని బట్టి ఇప్పుడు ఈ పిట్టకథలు వేరు అలానే ఆ లస్ట్ స్టోరీస్ వేరు అని క్లారిటీ వచ్చేసింది.


ఇక ఈ పిట్ట కథల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాముల అనే కథ తెరకెక్కింది. ఇందులో మంచు లక్ష్మి కీలక పాత్రధారి. ఇక నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కథ పేరు మీరా కాగా అందులో జగపతిబాబు, అమలాపాల్ ముఖ్య పాత్రలల్లో నటించారు. ఇక నాగ్ అశ్విన్ ఎక్స్ లైఫ్ అనే కథను తెరకెక్కించగా అందులో శ్రుతి హాసన్ ప్రధాన పాత్రధారి. ఇక పింకీ అనే కథను సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు ఇందులో సత్యదేవ్,ఈశా రెబ్బా జంటగా నటిస్తున్నారు.


ఆ ముహార్తానికే సీఎంగా కేటీఆర్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>