HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota-fruit9f50903d-a73e-41bd-a915-bed68b4db182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sapota-fruit9f50903d-a73e-41bd-a915-bed68b4db182-415x250-IndiaHerald.jpgసపోటా సీజన్ లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ విరివిగా దొరికే పండు. మరీ ముఖ్యంగా సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో సపోటా మొదటి స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా సపోటా ను ఎక్కువగా మనలో చాలా మంది జ్యూస్ లాగా తయారు చేసుకుని తాగడానికి ఇష్టపడతారు. మరికొంతమంది తొక్క తీసేసి తింటుంటారు. కానీ సపోటా పండును తొక్కతో సహా కలిపి తీసుకుంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.కాబట్టి సపోటా పండు తినడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని ఇప్పుడు ఇsapota fruit;vitamin a;iron;vitamin;cancer;phosphorus;shaktiసపోటా తింటే ఏం జరుగుతుందో తెలుసా?సపోటా తింటే ఏం జరుగుతుందో తెలుసా?sapota fruit;vitamin a;iron;vitamin;cancer;phosphorus;shaktiFri, 22 Jan 2021 14:40:00 GMT
సపోటా పండులో  క్యాలరీలు అధికంగా ఉండడంతోపాటు రుచిగా కూడా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది.సపోటా లో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల వయసు పైబడిన వారు ఎక్కువగా సపోటా పండ్లను తినడం వల్ల వారి కంటి చూపు మెరుగుపడుతుంది.  అంతేకాకుండా వీటిలో ఉండే గ్లూకోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.  కాబట్టి ఆటలు ఎక్కువగా ఆడే వారు సపోటా పండ్లను తీసుకుంటూ ఉండాలి. సపోటా పండ్లు యాంటీఇన్ఫ్లమేటరీ ఏజింగ్ గా కూడా పనిచేస్తాయి. ఫలితంగా వాపులు,నొప్పులు ఉన్న వారు సపోటా పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

సపోటా పండ్లలో ఎక్కువగా క్యాల్షియం,పాస్ఫరస్,ఐరన్ లు లభిస్తాయి.ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా సపోటా పండుకు కొన్ని రకాల క్యాన్సర్ వైరస్ లను కూడా హతమార్చే  శక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారు సపోటా పండ్లను తీసుకుంటుండాలి.

రక్తస్రావాన్ని తగ్గించడంలో సపోటా పండ్లు  మొదటి పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా గర్భవతులు,పాలిచ్చే తల్లులు సపోటా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న సపోటా పండ్లు వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.కాబట్టి కుదిరినంతగా ఏ సీజన్లోనైనా దొరికే  ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.




బాల‌య్య హీరోయిన్ బెడ్ రూం కులుకుల క‌థ ఇదే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>