MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-mohanbabu-chrangeeji-sobabnbabu-rajandrap643db658-7762-4a66-bf33-03d8eb1fc2af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-mohanbabu-chrangeeji-sobabnbabu-rajandrap643db658-7762-4a66-bf33-03d8eb1fc2af-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక సినిమా తీయాలంటే? రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒకే సంవత్సరంలో ఒకే హీరో నుంచి పది సినిమాలు అంటే అది ఊహకు కూడా అందదు. అందులోనూ ఒక డైరెక్టర్ ఒక కథ రాయడానికి ఎన్నో రోజుల నుంచి కష్టపడి, దానిని చిత్రీకరించడానికి దాదాపు చాలా సమయం పడుతుంది. కానీ అప్పట్లో అయితే దాదాపు మూడు నెలల లోపు సినిమా అయిపోయింది. అలా హీరోలంతా ఎవరికీ ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలలో నటించి, అన్నీ ఒకే సంవత్సరంలోనే విడుదల చేసేవారు. ఇప్పట్లో అయితే ఇది కుదరని పని. కానీ అప్పట్లో కృష్ణ లాంటి స్టార్ హీరోkrishna,mohanbabu,chrangeeji, sobabnbabu,rajandrap;chiranjeevi;ntr;balakrishna;naresh;allari naresh;krishna;nageshwara rao akkineni;prasad;rajendra prasad;srikanth;tollywood;cinema;industry;director;hero;nandamuri taraka rama rao;babu rajendra prasad;allariటాలీవుడ్ లో ఒకే సంవత్సరంలో ఓకే హీరో కి సంబంధించి పది సినిమాలకు పైగా విడుదల అయిన హీరోలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!టాలీవుడ్ లో ఒకే సంవత్సరంలో ఓకే హీరో కి సంబంధించి పది సినిమాలకు పైగా విడుదల అయిన హీరోలు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!krishna,mohanbabu,chrangeeji, sobabnbabu,rajandrap;chiranjeevi;ntr;balakrishna;naresh;allari naresh;krishna;nageshwara rao akkineni;prasad;rajendra prasad;srikanth;tollywood;cinema;industry;director;hero;nandamuri taraka rama rao;babu rajendra prasad;allariFri, 22 Jan 2021 11:10:00 GMTసాధారణంగా ఒక సినిమా తీయాలంటే? రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఒకే సంవత్సరంలో ఒకే  హీరో  నుంచి పది సినిమాలు అంటే అది ఊహకు కూడా అందదు. అందులోనూ ఒక డైరెక్టర్ ఒక కథ రాయడానికి ఎన్నో రోజుల నుంచి కష్టపడి, దానిని చిత్రీకరించడానికి దాదాపు చాలా సమయం పడుతుంది. కానీ అప్పట్లో అయితే దాదాపు మూడు నెలల లోపు సినిమా అయిపోయింది. అలా హీరోలంతా ఎవరికీ ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలలో నటించి, అన్నీ ఒకే సంవత్సరంలోనే విడుదల చేసేవారు. ఇప్పట్లో అయితే ఇది కుదరని పని. కానీ అప్పట్లో కృష్ణ లాంటి స్టార్ హీరో లు  ఎంతోమంది పోటీపడి మరీ సినిమాలలో నటించి, సాధ్యమైనంత వరకూ ఆ సంవత్సరంలోనే విడుదల చేసేవారు. అలా వారి కష్టానికి తగ్గ రెమ్యునరేషన్ కూడా అందేది. అయితే ఆ హీరో లు  ఎవరో? ఒక్కొక్క హీరో ఒకే సంవత్సరంలో ఎన్ని సినిమాలలో నటించి,  ఎన్ని విడుదల చేశారో? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

 కృష్ణ:
1972లో కృష్ణ హీరోగా 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఒకే సంవత్సరంలో ఒకే హీరో కు చెందిన ఎక్కువ సినిమాలు విడుదలైన రికార్డు కృష్ణ కే సొంతం.

ఎన్టీఆర్:
1964లో 17 సినిమాలలో నటించి, అన్నీ కూడా ఒకే సంవత్సరంలోనే విడుదల అయ్యాయి . అయితే అందులో రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.

కృష్ణంరాజు:
1974లో 17 సినిమాలలో నటించి, ఈ సినిమాలన్నీ కూడా  ఒకే సంవత్సరంలోనే  విడుదల చేశారు.

రాజేంద్ర ప్రసాద్:
1988లో 17 సినిమాలులో నటించి,ఈ సినిమాలన్నీ కూడా ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి.

చిరంజీవి:
1980లో 14 సినిమాలు విడుదలయ్యాయి. ఇక కలెక్షన్ల పరంగా చూస్తే ఇండస్ట్రీకి కొత్త ఓపెన్ తీసుకొచ్చాయి.

శోభన్ బాబు:
1980 లో పన్నెండు సినిమాలలో నటించి, ఆ  సినిమాలన్నీ కూడా ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి.

అక్కినేని నాగేశ్వరరావు:
1960,1970,1984 సంవత్సరాలలో ఒక్కో  సంవత్సరానికి గాను 9 సినిమాల చొప్పున విడుదలయ్యాయి.

శ్రీకాంత్:
1998 లో తొమ్మిది సినిమాలలో నటించి, ఇక అవన్నీ  కూడా అదే సంవత్సరంలో విడుదలయ్యాయి.

అల్లరి నరేష్:
2008లో ఎనిమిది సినిమాలలో నటించి తనకంటూ ఒక  గుర్తింపు తెచ్చుకున్నాడు.

బాలకృష్ణ:
1987లో ఏడు సినిమాలలోనటించి,అందులో 3 బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.




తెరాస,బీజేపీది పాలోళ్ల పంచాయతీ... జగ్గారెడ్డి...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>