PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-mla-jaggareddy-to-start-padha-yatra-in-telangana7db843b5-b26e-4d76-8fbb-84f381619ba4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-mla-jaggareddy-to-start-padha-yatra-in-telangana7db843b5-b26e-4d76-8fbb-84f381619ba4-415x250-IndiaHerald.jpgటీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని.. ఆరేళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని...ఆరోగ్య శ్రీ లేదు.. ఫీజు రియాంబర్స్‌మెంట్‌ లేదని మండిపడ్డారు. Mim,బీజేపీ రెండు మతతత్వ పార్టీలేనని.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం అన్నతమ్ముళ్ల లాంటి వాళ్ళేనని తెలిపారు.బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయతీ అని విమర్శించారు.jaggareddy;amit shah;kcr;ktr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;amith shah;congress;cm;panchayati;chief minister;mla;minister;mim party;central government;jagga reddyతెరాస,బీజేపీది పాలోళ్ల పంచాయతీ... జగ్గారెడ్డి...?తెరాస,బీజేపీది పాలోళ్ల పంచాయతీ... జగ్గారెడ్డి...?jaggareddy;amit shah;kcr;ktr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;narendra modi;amith shah;congress;cm;panchayati;chief minister;mla;minister;mim party;central government;jagga reddyFri, 22 Jan 2021 11:34:32 GMTబీజేపీ పార్టీలపై  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని.. ఆరేళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.  రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని...ఆరోగ్య శ్రీ లేదు.. ఫీజు రియాంబర్స్‌మెంట్‌ లేదని మండిపడ్డారు. mim,బీజేపీ రెండు మతతత్వ పార్టీలేనని.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం అన్నతమ్ముళ్ల లాంటి వాళ్ళేనని తెలిపారు.బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయతీ అని విమర్శించారు.


అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్ చేస్తుంటారని... రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారని... ఈ పార్టీలది కూడా అదే తీరు అని దుయ్యబట్టారు..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటుంటాడని... కేసీఆర్ చేసిన తప్పేందో మాత్రం చెప్పడని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోందని చెప్పారు.బీజేపీ.. నిరుద్యోగ భృతి గురించి ఎందుకు అడగదని నిలదీశారు.  బీజేపీ... ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.అమిత్ షా కి అరేండ్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తుకు రాలేదు కానీ...జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుపైనా బండి సంజయ్‌ మాట్లాడట్లేదని, వాటి అమలు కోసం పోరాటమూ చేయడం లేదని గుర్తు చేశారు. అలాగే, ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న...మోదీ హామీ గురించి టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం లేదని తెలిపారు. ఒకరి హామీలను ఒకరు అడగకూడదన్నదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని ఆరోపించారు.ప్రాంతీయ పార్టీల్లో కొడుకును సీఎంని చేసే సంప్రదాయమే ఉంటుందని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు జగ్గారెడ్డి . కొడుకుని కాదని అల్లుడిని సీఎంని చేయరని చెప్పారు. తెలంగాణలో జరగబోతున్న సీఎం మార్పు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే జరగబోతోందనే అనుమానాలు ఉన్నాయని అన్నారు




అమ్మాయిలూ.. ఈ ఆహారాన్ని మాత్రం కచ్చితంగా తీసుకోండి

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>