PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/that-tdp-senior-back-pavilion-satta-chatenad86e577c-fdc1-4b12-844f-3313fee73ab8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/that-tdp-senior-back-pavilion-satta-chatenad86e577c-fdc1-4b12-844f-3313fee73ab8-415x250-IndiaHerald.jpgస్థానిక ఎన్నికల జోరు మొదలు కావడంతో, జంప్ జిలానీలు కూడా రెడీ అవుతారని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనే పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ కొట్టేశారు. అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో జంపింగ్‌లు కాస్త ఆగాయి. ఇక ఇప్పుడు ఎన్నికల సందడి మొదలు కానుంది. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ కొట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే వైసీపీ వీక్‌గా ఉన్నచోట టీడీపీ ఎమ్మెల్యేలని ఆకర్షించే కార్యక్రమంtdp;kumaar;ashok;jagan;anagani satya prasad;k s ravikumar;court;mla;letter;tdp;local language;chirala;ycp;gottipati ravi kumar;election commission;march;racchaటీడీపీ జంప్ జిలానీలు రెడీ అవుతున్నారా ?టీడీపీ జంప్ జిలానీలు రెడీ అవుతున్నారా ?tdp;kumaar;ashok;jagan;anagani satya prasad;k s ravikumar;court;mla;letter;tdp;local language;chirala;ycp;gottipati ravi kumar;election commission;march;racchaFri, 22 Jan 2021 09:05:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం నెగ్గించుకున్నారు. గత ఏడాది మార్చి నుంచి నిమ్మగడ్డ, జగన్ ప్రభుత్వాల మధ్య స్థానిక ఎన్నికల రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి మధ్య రచ్చ ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలుసు. ఇక తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్  పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే, దానికి జగన్ ప్రభుత్వం అడ్డుపడింది. కోర్టుకు వెళ్లింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

దీంతో నిమ్మగడ్డ హైకోర్టు డివిజనల్ బెంచ్‌కు వెళ్లారు. అక్కడ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. స్థానిక ఎన్నికల జోరు మొదలు కావడంతో, జంప్ జిలానీలు కూడా రెడీ అవుతారని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనే పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ కొట్టేశారు.

అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే ఎన్నికలు వాయిదా పడటంతో జంపింగ్‌లు కాస్త ఆగాయి. ఇక ఇప్పుడు ఎన్నికల సందడి మొదలు కానుంది. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ కొట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే వైసీపీ వీక్‌గా ఉన్నచోట టీడీపీ ఎమ్మెల్యేలని ఆకర్షించే కార్యక్రమం మొదలు కావొచ్చు.

టీడీపీ ఎమ్మెల్యేలని జగన్ తమవైపుకు తిప్పుకునే అవకాశాలున్నాయి. గతంలో పలువురు ఎమ్మెల్యేలు జంప్ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ వారు టీడీపీలోనే ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్, గంటా శ్రీనివాసరావు, గణబాబు, బెందాళం అశోక్, అనగాని సత్యప్రసాద్ లాంటి వారు టీడీపీని వీడొచ్చని వార్తలు వచ్చాయి. కానీ వారు టీడీపీని వీడలేదు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు టీడీపీకి షాక్ ఇస్తారో చూడాలి.




ఆ ముహార్తానికే సీఎంగా కేటీఆర్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>