PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd-darshan-tokens-problem-rectifieda26158c3-276a-463a-bf1b-8b8165cfbc8f-415x250-IndiaHerald.jpgవింత వ్యాధి ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ను వ‌ణికిస్తోంది. పోయింద‌నుకున్న వ్యాధి మ‌ళ్లీ ప్ర‌బ‌లుతుండ‌టంతో జ‌నాలు భ‌యాందోళ‌న చెందుతున్నారు. అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది.కొద్దిరోజులుగా ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు క‌నిపించిన విష‌యం తెలిసిందే. అయితే పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో వింత వ్యాధి జనాన్ని మ‌ళ్లీ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 36 మంది ఈ వింత వ్యాధి బారినdeath;choudary actor;godavari river;district;backward classes;west godavari;village;mla;local language;eluru;vవింత వ్యాధితో ఒక‌రి మ‌ర‌ణం...కొత్త‌గా దెంద‌లూరు ప్రాంతంలోనూవింత వ్యాధితో ఒక‌రి మ‌ర‌ణం...కొత్త‌గా దెంద‌లూరు ప్రాంతంలోనూdeath;choudary actor;godavari river;district;backward classes;west godavari;village;mla;local language;eluru;vFri, 22 Jan 2021 11:00:04 GMTజిల్లా పూళ్ల గ్రామంలో వింత వ్యాధి జనాన్ని మ‌ళ్లీ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 36 మంది ఈ వింత వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. తాజాగా బత్తిన బుల్లబ్బాయ్‌ అనే వ్యక్తి  చనిపోవడం కలకలం రేపుతోంది.


అయితే ఆయన చావుకు వింత వ్యాధికి సంబంధం లేదని వైద్యులు చెబుతుండగా, స్థానికులు మాత్రం వింత వ్యాధి వల్లేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ అంతుచిక్కని వ్యాధి అయితే గోదావరి వాసులును తెగ టెన్షన్ పెడుతోంది.మొత్తం మీద ఈ అంతుచిక్కని వ్యాధి అయితే గోదావరి వాసులును తెగ టెన్షన్ పెడుతోంది. పూళ్ల గ్రామంలో 36మంది వ‌ర‌కు ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఇద్ద‌రు మృతిచెందార‌ని స్థానికులు చెబుతున్నారు.  అంత‌కుముందు ఏలూరులో వింత వ్యాధితో వంద‌ల సంఖ్య‌లో ఆస్ప‌త్రి పాల‌య్యారు. తాజాగా  పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. 13మంది అస్వస్థతకు గురయ్యారు.


వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.అంతుచిక్కని వ్యాధిగా  స్థానికులు అనుమానిస్తున్నారు. సరైన కారణాలు తెలియకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండ‌గా పూళ్ళ,  భీమడోలు, గుండుగొలనులలో గురువారం ఒక్క కేసు నమోదు కాలేద‌ని వైద్యులు ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌ల‌ భీమడోలు బీసీ కాలనీకి చెందిన శంకర్‌ అనే వ్యక్తికి ఫిట్స్‌ రావడంతో సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేశారు. ఉదయం డిశ్చార్జి చేశారు. మొత్తం కేసులు 34 కాగా, 28 మంది ఇంటి వద్ద కోలు కుంటుండగా, ఆరుగురు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>