HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 22వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;geetha;hari;hari music;nageshwara rao akkineni;rani;thirtha;victoria;telangana;writer;producer;history;producer1;partyఈరోజుకు ఎంతో ప్ర‌త్యేక‌త‌.. అందుకే జ‌న‌వ‌రి 22వకు చ‌రిత్ర‌లో స్థానం..ఈరోజుకు ఎంతో ప్ర‌త్యేక‌త‌.. అందుకే జ‌న‌వ‌రి 22వకు చ‌రిత్ర‌లో స్థానం..history;geetha;hari;hari music;nageshwara rao akkineni;rani;thirtha;victoria;telangana;writer;producer;history;producer1;partyFri, 22 Jan 2021 06:00:00 GMT
ముఖ్య సంఘటనలు..

1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1980: భారత లోక్ సభ స్పీకర్ గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.
1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

ప్ర‌ముఖుల జననాలు..

1719: హెన్రీ పేగెట్, 2 వ ఎర్ల్ ఆఫ్ ఉక్స్బ్రిడ్జ్. (మ.1769)
1865: విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫార్మాసిస్టు.
1882: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1962)
1885: మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు.
1906: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
1909: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
1924: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012)
1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
1960: జమునా రాయలు, రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి.
1965: డయాన్ లేన్, అమెరికాకు చెందిన చిత్ర నటి.
1965: మలిశెట్టి వెంకటరమణ, మానవతావాది, పోలీసు అధికారి.

ప్ర‌ముఖుల మరణాలు..

1901: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819).
1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)
1972: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
2007: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)
2014: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (జ.1923)
2016: పండిట్ శంకర్‌ ఘోష్‌, భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)


ఇంట్లో దుర్వాసన వస్తోందా ? దోమలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి!!

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>