MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana-biggboss-top2ee3b268f-d82b-4b39-a8a9-773eaa27c750-415x250-IndiaHerald.jpgమొత్తానికి ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమయి ఎంతో జోష్ తో కొనసాగి ఎట్టకేలకు ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరికీ మంచి పేరు లభించిందనే చెప్పాలి. కాగా ఈ తాజా సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా మొత్తం 105 రోజులపాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన ఈ షోలో ఫైనల్ విన్నర్ గా అభిరుచి దుద్దాల నిలిచాడు. అలానే రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలవగా, సయ్యద్ సోహెల్ రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకుని షో నుంచి నిష్క్రమించడం జరిగింది. ariyana glory;bigg boss 4 telugu ariyana;nri;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;geum;devineni avinash;bigboss;media;marriage;king;winner;king 1;winner1;star maa;joshమొన్న సోహెల్ ని, నిన్న అవినాష్ ని, నేడు ఎన్నారైని..... ఇంకా ఎంతమందిని పెళ్లి చేసుకోమంటారు : అరియానా షాకింగ్ కామెంట్స్మొన్న సోహెల్ ని, నిన్న అవినాష్ ని, నేడు ఎన్నారైని..... ఇంకా ఎంతమందిని పెళ్లి చేసుకోమంటారు : అరియానా షాకింగ్ కామెంట్స్ariyana glory;bigg boss 4 telugu ariyana;nri;nagarjuna akkineni;akhil akkineni;nageshwara rao akkineni;geum;devineni avinash;bigboss;media;marriage;king;winner;king 1;winner1;star maa;joshFri, 22 Jan 2021 04:00:00 GMTస్టార్ మా ఛానల్ లో ప్రసారమయి ఎంతో జోష్ తో కొనసాగి ఎట్టకేలకు ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరికీ మంచి పేరు లభించిందనే చెప్పాలి. కాగా ఈ తాజా సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా మొత్తం 105 రోజులపాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన ఈ షోలో ఫైనల్ విన్నర్ గా అభిరుచి దుద్దాల నిలిచాడు. అలానే రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలవగా, సయ్యద్ సోహెల్ రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకుని షో నుంచి నిష్క్రమించడం జరిగింది.

ఇక ఈ షోలో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫిమేల్ కంటెస్టెంట్ గా నిలిచిన అరియానా గ్లోరీ ఎందరో ప్రేక్షకాభిమానుల హృదయాలను తను ఆకట్టుకునే గేమ్ ప్లే తో గెల్చుకున్నారు అనే చెప్పాలి. దాదాపుగా ఈ షోలో చివరివరకు కొనసాగి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన అరియానా ఎన్నో వారాల పాటు తన గేమ్ ని ఎంతో ఇష్టపడి ఓట్లు వేసిన ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక బయటకు వచ్చిన అనంతరం తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్న అరియానా ఇటీవల పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం ఒక మీడియా ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా  యాంకర్ తనని అడిగిన ప్రశ్నకి ఒకింత షాకింగ్ గా సమాధానమిచ్చారు అరియానా. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు అని అడిగిన ప్రశ్నకు గాను, నాకు ఇప్పటికే సోహైల్ తో, అవినాష్ తో, అలానే ఒక ఎన్నారై తో పెళ్లి జరిగిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు కాక ఇంకా ఎవరెవరితో నాకు పెళ్లి చేస్తారు బాబు అంటూ ఒకింత సరదాగా సెటైర్లు వేస్తూ మాట్లాడారు అరియానా. మొదటినుంచి తనకి  తన  మ్యారేజ్ లైఫ్ గురించి మిగతా అమ్మాయిల మాదిరిగానే కొన్ని ఆలోచనలు ఉన్నాయని, అయితే తాను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అనే విషయం మాత్రం అతి త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు అరియానా.......!!


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ డామినేట్ చేస్తుందా?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>