PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanc1d10ee7-936f-45a6-ac30-6848fd487623-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanc1d10ee7-936f-45a6-ac30-6848fd487623-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికలకోసం సమాయత్తం అవుతూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు జనసేన నాయకులు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అయితే ఈ మీటింగ్ లో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారు. అదే సందర్భంలో ఒకవేళ తిరుపతి సీటుని బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే.. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరు అధికారికంగా ప్రకటించాలనే డిమాండ్ చేశారు జనసేన నేతలు. pawan kalyan;pawan;view;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;history;husband;janasena party;partyసీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. ?సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. ?pawan kalyan;pawan;view;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;tirupati;history;husband;janasena party;partyFri, 22 Jan 2021 07:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికలకోసం సమాయత్తం అవుతూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు జనసేన నాయకులు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అయితే ఈ మీటింగ్ లో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారు. అదే సందర్భంలో ఒకవేళ తిరుపతి సీటుని బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే.. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరు అధికారికంగా ప్రకటించాలనే డిమాండ్ చేశారు జనసేన నేతలు.

ఏపీలో బీజేపీ, జనసేన కూటమి మెల్ల మెల్లగా తన బలాన్ని పెంచుకుంటోంది. ఇరు పార్టీలు వేటికవే ప్రజల్లోకి దూసుకెళ్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను, అటు ప్రతిపక్షాల చేతగాని తనాన్ని ఎండగడుతున్నాయి. అదే సమయంలో ఉమ్మడి విజయాలపై కూడా ఫోకస్ పెట్టాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం ఈ ఉమ్మడి విజయాలకు నాంది కావాలనేది వాటి లక్ష్యం. అందుకే తిరుపతి సీటు విషయంలో తొందరపడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

తిరుపతి సీటు విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అభ్యర్థులను ప్రకటించేసి సైలెంట్ అయ్యాయి. అయితే ఆ రెండు పార్టీలు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బలమైన వ్యక్తిని నిలబెడితే ఎలా ఢీకొనాలనే విషయంలే మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇటు బీజేపీ, జనసేనలో కూడా చాలామంది ఆశావహులు తిరుపతి సీటు కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనానికి పలువురు దరఖాస్తు చేసుకోగా.. బీజేపీతో తుది చర్చలు జరిగిన తర్వాత ప్రకటన ఉంటుందని తెలిపారు. ఈ దశలో జనసేన నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో పవన్ కల్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి రావడం విశేషం. అదే జరిగితే.. ఏపీలో బీజేపీ-జనసేన చరిత్ర తిరగరాస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


కాపు వేదన: కాపు నేతలకు జగన్ అన్యాయమే చేశారా...?

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ డామినేట్ చేస్తుందా?

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. అక్కడ ఆమంచికి ఎదురులేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బాబోరికి ప్రతిపక్షంలోకి వచ్చినాకే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>