PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan2afa7314-417f-45fa-bf0a-7c848791390f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan2afa7314-417f-45fa-bf0a-7c848791390f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న అధికార పార్టీ ఈ మధ్య కాలంలో కొంతమంది విషయంలో కాస్త వివాదాస్పదంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాలు విషయంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా సీఎం జగన్ కి కొంతమంది కొన్ని జిల్లాలలో పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం ముఖ్యమంత్రి జగన్ కు ముందు నుంచి కూడా మద్దతు ఇస్తూనే వస్తుంది. అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినా సరే మెజారిటీ కాjagan, ycp, ap;pawan;bhavana;kalyan;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;partyకాపు వేదన: కాపు నేతలకు జగన్ అన్యాయమే చేశారా...?కాపు వేదన: కాపు నేతలకు జగన్ అన్యాయమే చేశారా...?jagan, ycp, ap;pawan;bhavana;kalyan;telugu desam party;jagan;andhra pradesh;telugu;media;chief minister;partyFri, 22 Jan 2021 07:05:00 GMTఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న అధికార పార్టీ ఈ మధ్య కాలంలో కొంతమంది విషయంలో కాస్త వివాదాస్పదంగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధానంగా కొన్ని సామాజిక వర్గాలు విషయంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా సీఎం జగన్ కి కొంతమంది కొన్ని జిల్లాలలో పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. ప్రధానంగా కాపు సామాజికవర్గం ముఖ్యమంత్రి జగన్ కు ముందు నుంచి కూడా మద్దతు ఇస్తూనే వస్తుంది. అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినా సరే మెజారిటీ కాపు సామాజికవర్గం మొత్తం కూడా సీఎం జగన్ కు అండగా నిలిచిందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా సరే కొద్దిగా మినహా కాపు సామాజిక వర్గం ఆయన వైపు చూడలేదు. ఇక ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి జగన్ పెద్దగా న్యాయం చేయడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే కూడా సీఎం జగన్ కాపు సామాజిక వర్గంకు ఎక్కువగా అన్యాయం చేస్తున్నారనే భావన కాపు సామాజికవర్గ నేతలలో ఉంది. పదవులు విషయంలో కాపు నేతలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కీలక పదవులు అన్నీకూడా ఒక సామాజిక వర్గం నేతలే తీసుకున్నారు. పెద్దగా కాపు సామాజికవర్గ నేతలు మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం.

 కీలక పదవుల్లో ఉన్న కాపు సామాజికవర్గం నేతలు కనీసం మీడియాతో మాట్లాడ లేకపోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక వర్గమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాపు సామాజికవర్గం నుంచి ఇతర పార్టీలలో  పదవులను వదిలేసిన చాలామంది నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఇక కాపు కార్పొరేషన్ నిధులు విషయంలో కూడా చాలామంది విద్యార్థులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమందికి పదవులను ఇచ్చినా సరే అది కేవలం అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి అనే భావన కూడా ఉంది.


హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ డామినేట్ చేస్తుందా?

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. అక్కడ ఆమంచికి ఎదురులేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బాబోరికి ప్రతిపక్షంలోకి వచ్చినాకే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>