NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/america81748a32-eb0c-4b22-9a11-9423c67aaa21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/america81748a32-eb0c-4b22-9a11-9423c67aaa21-415x250-IndiaHerald.jpgభారత్ వైపు దక్షిణ అమెరికా దేశాలు చూస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి ఉత్తర అమెరికాతో చూస్తే దక్షిణ అమెరికా చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా చాలా దేశాలు ఇప్పుడు దక్షిణ అమెరికాలో చైతన్యం లేకుండానే ఉన్నాయి. అమెరికా పెట్టుబడులు పెట్గ్తే దేశాలు చాలానే ఉన్నాయి. అందుకే వెనుజులా దేశంలో భారీగా వనరులు ఉన్నా సరే ఆర్ధిక మాంద్యం ఆ దేశాన్ని ఘోరంగా ఇబ్బంది పెడుతుంది. ఇక అక్కడి ఫార్మా రంగం కూడా చాలా వెనుకబడి ఉంది. క్యూబా మినహా చాలా దేశాలు ఇప్పుడు ఆర్ధికamerica;naga chaitanya;india;russia;argentina;venezuela;cuba;american samoa;prime minister;chaitanya 1;narendraభారత్ వైపు దక్షిణ అమెరికా దృష్టి...?భారత్ వైపు దక్షిణ అమెరికా దృష్టి...?america;naga chaitanya;india;russia;argentina;venezuela;cuba;american samoa;prime minister;chaitanya 1;narendraFri, 22 Jan 2021 09:10:52 GMTభారత్ వైపు దక్షిణ అమెరికా దేశాలు చూస్తున్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి ఉత్తర అమెరికాతో చూస్తే దక్షిణ అమెరికా  చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్దికంగా చాలా దేశాలు ఇప్పుడు దక్షిణ అమెరికాలో చైతన్యం లేకుండానే ఉన్నాయి. అమెరికా పెట్టుబడులు పెట్గ్తే దేశాలు చాలానే ఉన్నాయి. అందుకే వెనుజులా దేశంలో భారీగా వనరులు ఉన్నా సరే  ఆర్ధిక మాంద్యం ఆ దేశాన్ని ఘోరంగా ఇబ్బంది పెడుతుంది. ఇక అక్కడి ఫార్మా రంగం కూడా చాలా వెనుకబడి ఉంది.

క్యూబా మినహా చాలా దేశాలు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఫార్మా రంగంలో ఇతర దేశాల సహకారం కోసం చూస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారి విషయంలో దక్షిణ అమెరికా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారీగా వ్యాక్సిన్ కావాలి అనుకున్న దేశాలు మన దేశ విదేశాంగ, వైద్య ఆరోగ్య శాఖలతో చర్చలు జరుపుతున్నాయి. వేరే దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే భారత్ లో అయితే ఖర్చు చాలా వరకు తక్కువగా ఉంటుంది.

అందుకే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరపడానికి రెడీ అవుతున్నారు. చిలి, పేరు, వెనిజులా, అర్జెంటీనా వంటి దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఇక ఇప్పటికే మన దేశం మీద రష్యా ఆధారపడుతుంది. ఈ నేపధ్యంలోనే ఈ దేశాలు కూడా తీవ్రంగా కష్టపడుతున్నాయి. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇక అప్పు ద్వారా కూడా వ్యాక్సిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆ దేశాల ప్రతినిధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్రిటన్, అమెరికా కూడా మన దేశం మీద ఆధారపడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.


మే 20 నుంచి టెన్త్ పరీక్షలు!

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>