MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha169ed34c-569c-4831-ba25-584f811e89df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha169ed34c-569c-4831-ba25-584f811e89df-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అది తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పగా చాలామంది సునీత ఈ పెళ్లి చేసుకోవడం పట్ల సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే పిల్లలే దగ్గరుండి ఆమెకు sunitha;krishna;ram pothineni;santoshi;tollywood;media;marriage;industry;husband;allu snehaసింగర్ సునీత భర్త ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..?సింగర్ సునీత భర్త ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..?sunitha;krishna;ram pothineni;santoshi;tollywood;media;marriage;industry;husband;allu snehaFri, 22 Jan 2021 12:00:00 GMTటాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అది తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పగా చాలామంది సునీత ఈ పెళ్లి చేసుకోవడం పట్ల సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే పిల్లలే దగ్గరుండి ఆమెకు ఈ పెళ్లి చేయడం విశేషం..

ఇకపోతే సునీత కి ఇండస్ట్రీ లో ఎంత పేరైతే ఉందొ ఆమె రెండో భర్త కు కూడా సమాజంలో అంతకన్న పెద్ద పేరు ఉంది.  రామ కృష్ణ వీరపనేని అంటే ఇండస్ట్రీ లో అందరికి సుపరిచయమే.. ఈయన ప్రముఖ మీడియా వ్యాపారవేత్త. డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉండి పాతుకుపోయాడు. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనికి ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. ఈయనతో పరిచయం స్నేహంగా మారి చివరికి ప్రేమతో పెళ్లి చేసుకుంది సునీత.

ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చాడు.ఇక్కడికి వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్‌లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మాంగో మ్యూజిక్‌కు సునీత ఎన్నో పాటలు పాడింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత సునీత స్వయంగా కోరడంతో స్నేహం నుంచి దాంపత్యం వైపు అడుగులేసారు. మొదట్నుంచి కూడా సోషల్ మీడియాకు కానీ.. హంగామాకు గానీ దూరంగానే ఉన్నాడు రామ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ఇతర భాషల నుంచి తీసుకుని మ్యాంగోలో విడుదల చేసాడు. అలా కోట్లాది రూపాయలను సంపాదించాడు.


మళ్లీ సంచనల ప్రకటన చేసిన మస్క్.. ఈ సారి కోట్లు కుమ్మరించడానికీ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>