MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-winner-abhijeet-abhijeet-comments-on-monal-gajjar913ac522-4bf2-4c6f-9571-6933c1cea6bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4-telugu-winner-abhijeet-abhijeet-comments-on-monal-gajjar913ac522-4bf2-4c6f-9571-6933c1cea6bf-415x250-IndiaHerald.jpgఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 షో కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. అలానే ఈ షోకి ఎప్పటికప్పుడు భారీగానే టిఆర్పి రేటింగ్స్ లభించాయని ఇక గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన ఎపిసోడ్ కి అత్యధిక స్థాయి రేటింగ్ లభించినట్లు ఇటీవల స్టార్ మా యాజమాన్యం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తాజ సీజన్లో విన్నర్ గా అభిజిత్ దుద్దాల విన్నర్ గా నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. గ్రాండ్ ఫినాలే రోజున ఈ షో కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి విన్నర్ అభిజbigg boss 4 telugu winner abhijeet;abhijeet comments on monal gajjar;chiranjeevi;abhijith;akhil akkineni;yajamanya;tollywood;cinema;bigboss;media;episode;audience;interview;winner;shield;winner1;star maa;house;beautiful;anandamవామ్మో, అభిజీత్ .... మోనాల్ ఫ్యాన్స్ కి ఒక్క మాటతో షాక్ ఇచ్చాడుగా ...??వామ్మో, అభిజీత్ .... మోనాల్ ఫ్యాన్స్ కి ఒక్క మాటతో షాక్ ఇచ్చాడుగా ...??bigg boss 4 telugu winner abhijeet;abhijeet comments on monal gajjar;chiranjeevi;abhijith;akhil akkineni;yajamanya;tollywood;cinema;bigboss;media;episode;audience;interview;winner;shield;winner1;star maa;house;beautiful;anandamFri, 22 Jan 2021 01:00:00 GMTస్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 షో కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. అలానే ఈ షోకి ఎప్పటికప్పుడు భారీగానే టిఆర్పి రేటింగ్స్ లభించాయని ఇక గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన ఎపిసోడ్ కి అత్యధిక స్థాయి రేటింగ్ లభించినట్లు ఇటీవల స్టార్ మా యాజమాన్యం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తాజ సీజన్లో విన్నర్ గా అభిజిత్ దుద్దాల విన్నర్ గా నిలవగా రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. గ్రాండ్ ఫినాలే రోజున ఈ షో కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి విన్నర్ అభిజిత్ కి ప్రత్యేకంగా షీల్డ్ అందించి అభినందించారు.

ప్రేక్షకాభిమాన లు తనపై కనబరిచిన  ప్రేమాభిమానాలు అలాగే తనకు వేసిన భారీ ఓట్ల మెజారిటీని తాను ఎప్పటికీ మర్చిపోలేనని విజేతగా కేవలం బిగ్ బాస్ షో లోనే కాకుండా మీ అందరి హృదయాలను గెలుచుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది అంటూ సీజన్ ముగిసిన అనంతరం పలు ఇంటర్వ్యూలలో ఇటీవల అభిజీత్ మాట్లాడుతూ చెప్పారు. అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమైన అభిజిత్ ఆపై పెళ్లిగోల వెబ్ సిరీస్ ద్వారా మరింత క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా గెలవడంతో అతడికి ప్రస్తుతం వరుసగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో వరుసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఈ తాజా సీజన్ లోని ఒక ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ యొక్క బంధువులు రావడం, ఆ సమయంలో మోనాల్ చెల్లి హేమాలి ఆమెను చూడటానికి వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సందర్భంలో, మీరు మా అక్క గురించి ఏదైనా మాట్లాడదలిస్తే ముందు నుంచి మాట్లాడండి అంటూ మీపై సరదాగా ఒక సెటైర్ విసిరింది కదా హేమాలి, ఆ తర్వాత పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ విషయమై పలు పోస్టులు వైరల్ అయ్యాయి అంటూ ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడగగా, నిజానికి తనకి జరిగిన ఆ మ్యాటర్ అంతగా గుర్తులేదని మోనాల్, హేమాలి మాత్రమే కాదు హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ అలానే వారి బంధువులు అందరూ తన కుటుంబ సభ్యులు వంటివారిని దయచేసి అప్పుడేదో జరిగిన ఎంతో చిన్న విషయాలను పెద్దవి చేసి వివాదాలు సృష్టించవద్దని ఇకపై కూడా ఈ విధమైన ప్రచారాలు చేయవద్దని అందరినీ కోరుతున్నట్లుగా చెప్పారు అభిజిత్. ఇక ఒక్కసారిగా మోనాల్ అలానే ఇతర హౌస్ మేట్స్ గురించి ఎంతో పాజిటివ్ గా స్పందించి మాట్లాడిన అభివృద్ధిపై పలువురు మోనాల్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!




జనసేనకు సపోర్ట్‌గా బాబు...అంతా వన్‌సైడ్‌గా ఉందా?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>