MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-latest-mahesh-babu-latestb3f53e8b-9c3f-4472-b5a8-b0d1de411ea9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-latest-mahesh-babu-latestb3f53e8b-9c3f-4472-b5a8-b0d1de411ea9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల తరువాత మళ్ళీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినిమాల మీద మళ్లీ దృష్టి పెట్టేసరికి.. దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చెయ్యడానికి క్యూలో వున్నారు. పవర్ స్టార్ సరే అంటే… దర్శకుణ్ని సెట్‌ చేసేద్దాం అని నిర్మాతలు అనుకుంటుంటే, నిర్మాతలు పట్టేద్దామని దర్శకులు అనుకుంటున్నారు. పవన్‌ కూడా వరుసగా సినిమాలు ఓకే చేసేస్తూ బిజీ అయిపోతున్నాడు. సెట్స్‌ మీద రెండు సినిమాలుండగా, మరో సినిమాకు pavan-kalyan;pawan;cbn;mahesh;kalyan;maharshi;mahesh babu;pawan kalyan;vamsi;vamsi paidipally;india;cinema;rajani kanth;maharshi 1;blockbuster hit;director;hero;letter;research and analysis wing;vపవర్ స్టార్ తో సినిమా చేయాలనుకుంటున్న సూపర్ స్టార్ డైరెక్టర్....పవర్ స్టార్ తో సినిమా చేయాలనుకుంటున్న సూపర్ స్టార్ డైరెక్టర్....pavan-kalyan;pawan;cbn;mahesh;kalyan;maharshi;mahesh babu;pawan kalyan;vamsi;vamsi paidipally;india;cinema;rajani kanth;maharshi 1;blockbuster hit;director;hero;letter;research and analysis wing;vFri, 22 Jan 2021 18:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల తరువాత మళ్ళీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ఇక పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ సినిమాల మీద మళ్లీ దృష్టి పెట్టేసరికి.. దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చెయ్యడానికి క్యూలో వున్నారు. పవర్ స్టార్ సరే అంటే… దర్శకుణ్ని సెట్‌ చేసేద్దాం అని నిర్మాతలు అనుకుంటుంటే, నిర్మాతలు పట్టేద్దామని దర్శకులు అనుకుంటున్నారు. పవన్‌ కూడా వరుసగా సినిమాలు ఓకే చేసేస్తూ బిజీ అయిపోతున్నాడు. సెట్స్‌ మీద రెండు సినిమాలుండగా, మరో సినిమాకు మొన్నీ మధ్య కొబ్బరికాయ కొట్టేశారు. వీళ్లు కాకుండా ఇంకొంతమంది లైన్‌లో ఉన్నారు. తాజాగా ఆ లైన్‌లో ఇంకో దర్శకుడు చేరాడని టాక్‌., నిర్మాతలు చుట్టూరా తిరగడం మొదలుపెట్టారు. బాబు ఓకే అంటే… దర్శకుణ్ని సెట్‌ చేసేద్దాం అని నిర్మాతలు అనుకుంటుంటే, నిర్మాతలు పట్టేద్దామని దర్శకులు అనుకుంటున్నారు. పవన్‌ కూడా వరుసగా సినిమాలు ఓకే చేసేస్తూ బిజీ అయిపోతున్నాడు. సెట్స్‌ మీద రెండు సినిమాలుండగా, మరో సినిమాకు మొన్నీ మధ్య కొబ్బరికాయ కొట్టేశారు. వీళ్లు కాకుండా ఇంకొంతమంది లైన్‌లో ఉన్నారు. తాజాగా ఆ లైన్‌లో ఇంకో దర్శకుడు చేరాడని సమాచారం అందుతుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఓకే చేసుకోని వంశీ పైడిపల్లి పవన్‌కు ఓ కథ చెప్పడానికి రెడీగా ఉన్నాడని టాక్‌. దీని కోసం ఇప్పటికే పవన్‌ను ఒకటి, రెండుసార్లు కలిశాడని కూడా తెలుస్తుంది. అయితే కథ కానీ, పాయింట్‌ కానీ చెప్పే అవకాశం రాలేదని సమాచారం. వంశీకి కొంతమంది నిర్మాలతో కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి… అయితే సరైన హీరో కోసం వెయిటింగ్‌ అట. ఆ హీరో పవన్‌ అని వంశీ అనుకుంటున్నాడట. దీని కోసమే ఓ కథ లైన్‌ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. పవన్‌కు చెప్పి ఓకే చెప్పి సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నాడట.

పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ తో చేస్తున్న  సినిమా షూటింగ్ ఇటీవల హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ… సెట్స్‌కి వెళ్లి పవన్‌ను పలకరించి వచ్చాడట. అయితే బిజీ షెడ్యూల్‌లో పవన్‌కు కొత్త కథలు వినే పరిస్థితి లేదట. ఒకవేళ పవన్‌ కథ విని ఓకే చేసినా… సినిమా పట్టాలెక్కాలంటే వంశీ ఓ రెండుమూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి. చూద్దాం పవన్‌ ఎప్పుడు కథ వింటాడో.. అసలు వింటాడో లేదో. ఒకవేళ ఓకే అయితే ఈలోపు వేరే సినిమా చేసుకొని… పవన్‌ సినిమా కథని సిద్ధం చేసుకుంటాడో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..


తదుపరి సినిమా కోసం అనుష్క పడుతున్న క‌ష్టాలు చూడండి..!

ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలోని ఆ రెండు పాటలను కేవలం రెండు రోజుల్లోనే తీసారట..!!

నా అభిమానులు కూడా వైసీపీకే ఓటేశారు.. పవన్ కల్యాణ్ భావోద్వేగం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో తెలుసా...?

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>